RC 16 - Jagapathi Babu: ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 16వ చిత్రం చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎపుడో మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.
RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ కోసం.. ఇప్పుడు ఒక కన్నడ స్టార్ నటుడు రంగంలోకి దిగారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమా కాబట్టి.. ఇప్పుడు కన్నడ ప్రేక్షకులు కోసం దర్శకుడు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
RC16: ఎప్పటినుంచో షూటింగ్ కొనసాగుతున్న గేమ్ ఛేంజర్ త్వరలో కంప్లీట్ కాబోతుండడంతో చెర్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చెర్రీ చేయబోతున్న 16 వ మూవీ మంచి స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ తో సాగుతుంది అన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తేవడానికి మేకర్ సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్..
RC16 Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..
Ram Charan Comments on RC16: రామ్ చరణ్ తేజ్ తన 16వ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, రంగస్థలాన్ని మించి ఆ సినిమా ఉంటుందని ఆయన అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.