8th Pay Commission How Were Salary Hikes: కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఆనందంలో మునిగారు. అయితే గత పే కమిషన్లకు తాజా పే కమిషన్లలో ఏమేం మార్పులు జరిగాయో తెలుసుకోండి. దీనివలన మీకు పొందే లబ్ధి, ప్రయోజనాలు తెలుసుకోవచ్చు.
Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.
Outsourcing Employees Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పనిచేసే దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఊహించని కానుక అందినట్లయింది.
Bandi Sanjay: రాష్ట్రప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం జీవించే హక్కును కాలరాయడమేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.
Good newsకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... త్వరలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్ర ప్రభుత్వం. డియర్నెస్ అలవెన్స్ పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు పొందుతున్న 34 శాతంగా డీఏను మరో 4 శాతం పెంచాలని భావిస్తోంది. ఈ పెంపు జరిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా 38 శాతం డీఏ పొందనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నాయకులకు కూడా కేంద్రం సమాచారం ఇస్తోంది.
Good news for Microsoft employees as they will get a salary hike soon. The news was confirmed by the company CEO, Satya Nadella. He told employees in an email that Microsoft “nearly doubled the global merit budget” and it is allocating more money to people who are in the middle of their career
New Wage Act Effect | దేశంలో ఏప్రిల్ 2021 నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుంది. దీని రాకతో సాలరీ స్ట్రక్చర్ అంటే జీతం ఇచ్చే విధానం పూర్తిగా మారిపోనుంది. మీ జీతంపై ఎలాంటి కోత పడే అవకాశం ఉందో చెక్ చేద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.