Keerthy Suresh on Samantha: కీర్తిసురేష్ ఇటీవల సమంతకు ఒక వాయిస్ మెస్సెజ్ చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలో సామ్ చాలా సేపు కూడా మహానటి మాటలు వింటు ఎమోషనల్ కు గురయ్యారు.
Samantha ruth prabhu: సమంత కొన్నిరోజులుగా విపరీతమైన బాడీపెయిన్ లతో చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు మాత్రం చాలా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Samantha Ruth prabhu: సమంత అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులుగా బాధలో ఉన్న సామ్ కు మాత్రం ఇది నిజంగా.. ఫుష్ ఖుషీ చేసిందని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది.
Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, సామ్.. ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రెపుతున్నాయని చెప్పుకొవచ్చు.
Samantha Ruth prabhu controversy: సమంతను ఇప్పట్లో కష్టాలు వదలడం లేదని తెలుస్తొంది. కొన్నిరోజుల క్రితం సామ్ తండ్రి చనిపోయిన విషయం తెలిసిందే. అదే విధంగా తన మాజీ భర్తకు గ్రాండ్ గా అందమైన అమ్మాయితో పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తొంది.
Samantha Ruthu Prabhu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఏకంగా రూ.1200 కోట్లు పోగొట్టుకున్నట్లు ఒక వార్త తెరపైకి వచ్చింది. మరి ఇందులో నిజా నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం
Soon Big Annoucement from Samantha: హీరోయిన్ సమంత భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంతకం చేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి.
Sai Dharam Tej Birthday Wishes to Samantha: ఇవాళ హీరోయిన్ సమంత పుట్టిన రోజు. నేటితో 35వ వడిలోకి అడుగుపెట్టింది సామ్. ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ తారలు ఆమెకు విషెస్ తెలియజేశారు.
Samantha Shocked: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ ఏ రేంజ్లో క్లిక్ అయిందో తెలిసిందే. ఈ పాట ఇటీవల మియామి మ్యూజిక్ ఫెస్టివల్లో అక్కడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
Naga Chaitanya-Samantha: నాగ చైతన్య-సమంత జంట విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కలుసుకోలేదని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. అయితే ఆ ఇద్దరూ తప్పనిసరిగా ఒకే చోటకు వెళ్లాల్సిన పరిస్థితి తాజాగా వచ్చినట్లు సమాచారం.
Samantha: ఆడ పిల్లల పెళ్లి గురించి ఆందోళన పడకుండా.. తల్లిదండ్రుల ఎలా వ్యవహరించాలని సూచించే ఓ పోస్ట్‌ను షేర్ చేశారు నటి సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్‌గా మారింది.
వ్యక్తిగత కారణాల వల్ల హీరో నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తీసుకున్న సమంత (Samantha) కొన్నాళ్లు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సమంత కొంతకాలంగా పెద్దగా పోస్ట్స్ చేయడం లేదు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.