Shadashtak Yog Effect: డిసెంబర్ 7న షడష్టక యోగం ఏర్పడబోతోతంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Shadashtak Yoga By Shani-mars: గ్రహాల మార్పు వల్ల ప్రతి 12 రాశుల్లో ఏదో ఒక ప్రభావం పడుతుంది. అయితే ఈ రోజు అక్టోబర్ 20న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో అక్కడ షడష్టక యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులకు వైవాహిక జీవితంలో విభేదాలు ఎదురవవచ్చు.
Shadashtak Yoga 2022: జ్యోతిషశాస్త్రంలో షడష్టక యోగాన్ని అశుభంగా భావిస్తారు. త్వరలో శని-శుక్రుడు కలసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ముఖ్యంగా ఈ యోగం 4 రాశులవారికి కష్టాలను తెస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.