Shani Amavasya 2022: ఒకే రోజు శని జయంతి, సోమవతి అమావాస్య, వట్ సావిత్రి వ్రతం రావడమనేది అరుదైన కలయిక. 30 ఏళ్ల తర్వాత రాబోతున్న ఈ అరుదైన సందర్భంలో కొన్ని తప్పక చేయాల్సిన పనులు జ్యోతిష్య శాస్త్రంలో సూచించబడ్డాయి.
Saturn Transition into Capricorn: శని మరోసారి రాశిచక్రం మారబోతున్నాడు. ఈసారి కుంభ రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో కొన్నిరాశుల వారికి శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది.
Shani Jayanti 2022: శని అనగానే కీడు గుర్తొస్తుంది. శని ప్రభావంతో అశుభం కలుగుతుందనేది నిజమే. అయితే కర్మానుసారమే శని దేవుడు ఆయా రాశుల వారికి ఫలాలు అందజేస్తాడు. కష్టాల నుంచి గట్టెక్కాలంటే శని పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
Saturn Transit 2022: శని ఇవాళ రాశి మారబోతున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
Saturn Transit 2022: శని గ్రహం రాశిచక్రం మారుతుండటంతో మీన రాశి వారిపై చెడు ప్రభావం ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని గండం గట్టెక్కాలంటే కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తున్నారు.
Shani effect on life: జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఉండే ప్రాధాన్యత చాలా ప్రత్యేకం. శని అనుగ్రహంకోసం ప్రత్యేక పూజలు చేయడం కూడా చూస్తుంటాం. ఒకవేళ శని అనుగ్రహిస్తే జీవితంలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకుందామా?
Shani Effect: శని అనుగ్రహం కోసం చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ 5 రాశుల వారికి మాత్రం శని అనుగ్రహం అప్రయత్నంగానే లభించనుంది. ఇందుకు కారణాలేమిటి? ఆ రాశులు ఏవి? చూద్దాం.
Shani Effect on Zodiacs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రాలపై శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. శని ప్రభావంతోనే ఆయా రాశులు ప్రవర్తన, కాలచక్రం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్నకొత్త సంవత్సరమైన 2022లో తొలి మూడు రాశులపై శని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
తులసి మొక్క మాత్రమే కాదు జమ్మి చెట్టు కూడా ఇంట్లో నాటితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. శని దేవుడి అనుగ్రహం పొందటమే కాకూండా, ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.