Avoid these things on Saturday: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.
Shanidev Effect: కొందరు జాతకంలో ఏలినాటి శని, అర్దాష్టమ శని, సాడే సాతి శని ప్రభావంతో తీవ్రంగా బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని పరిహారాలు పాటించినట్లైతే, జీవితంలో ఉన్నత స్థానంలో స్థిర పవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Shani Asta 2023: శనిదేవుడు అస్తమించడం వల్ల కొన్ని రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆస్ట్రాలజీలో కొన్ని చిట్కాులు చెప్పబడ్డాయి.
Saturday Remedies for Shani Dev: మన కర్మల ఆధారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు శనిదేవుడు. ఆయన ఆగ్రహానికి వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే ఒక చిట్కా చెప్పాడు.
Shani Gochar 2023: మరో నెల రోజుల్లో కుంభరాశిలో శని సంచారం జరుగనుంది. దీని కారణంగా కొన్ని రాశులపై శని సాడేసతి ప్రారంభమవుతుంది. మరికొందరు దాని నుండి విముక్తి పొందనున్నారు.
Shani Remedies: ప్రస్తుతం శనిదేవుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. జనవరి 17, 2023 వరకు అదే స్థితిలో ఉంటాడు. అయితే మకరరాశిలో శని ప్రత్యక్ష సంచారం కొన్ని రాశులవారికి ఇబ్బందులను తెస్తుంది.
Shani Bhagawan Pooja Process : చాలా మంది శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ఆయనని పూజించే విధానం చాలా మందికి తెలియదు. దానికి సంబందించిన కొన్ని వివరాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Shani Remedies: శని దేవుడికి కోపం వస్తే జీవితాన్ని నాశనం చేస్తాడు, శని ప్రసన్నుడైతే జీవితంలో దేనికీ లోటు ఉండదు. శనిగ్రహం శుభప్రదంగా ఉంటే దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
Shani sade Sati Zodiac Sign: ఏ వ్యక్తి జాతకంలో శనిగ్రహం బలంగా ఉంటుందో అతడికి శుభం చేకూరుతుంది. ఎవరి జాతకంలో అయితే శని స్థానం బలహీనంగా ఉంటే.. ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
Shani Sade Sati: ఏ వ్యక్తిపై శని సడే సతి ప్రారంభమవుతుందో ఆ వ్యక్తి జీవితం అనేక ఇబ్బందులకు గురవుతుంది. శని సడేసతి యెుక్క అశుభ ప్రభావం మీపై తగ్గాలంటే ఇలా చేయండి.
Shani Dev Worshiping: శనిదేవుడి చెడు దృష్టి ఎవరిపై పడుతుందో వారి లైఫ్ కష్టాలమయం అవుతుంది. అందుకే ఇంట్లో శని దేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించుకోవాలి.
Shani Favourite Zodiac: జ్యోతిష్యశాస్త్రం శని ఆగ్రహం ఎంత నష్టం చేస్తుందో.. శని అనుగ్రహం అంత శుభం చేస్తుంది. శనికి 3 ఇష్టమైన రాశులు ఉన్నాయి. ఆ 3 రాశుల వారిపై శని చెడు ప్రభావం ఉండదు.
Shani Retrograde In Capricron: నిన్న అంటే జులై 12న శనిగ్రహం కుంభరాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించింది. శని 2023 జనవరి 17న మళ్లీ కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.
Saturn Transit 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శని దేవుడిని న్యాయదేవుడిగా భావిస్తారు. శనిదేవుడు ప్రతి వ్యక్తికి కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. రేపు శని మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావం వల్ల 5 రాశులవారు ఇబ్బందులు పడబోతున్నారు.
Astrology tips; శనిదేవుడి కృప ఉంటే మీరు ఎలాంటి సమస్య నుంచైనా బయటపడవచ్చు. నల్ల నువ్వులతో సులువుగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.