NCP SP leader Mahesh Kothe passes away: మహాకుంభమేళాలో విషాదం నెలకొంది. మహాకుంభ్‌లో జరిగిన అమృత్స్నాన్లో, ఎన్సీపీ శరద్ వర్గం నాయకుడు మహేష్ కోఠే గుండెపోటుతో మరణించాడు. కోఠే వయస్సు 60 సంవత్సరాలు. మహేష్ కోఠే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్ రాజ్ వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద నీటిలో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
Maharashtra Exit Poll 2024 Live Mahayuti Or Mahagathbandhan: రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న మహారాష్ట్ర గడ్డపై మళ్లీ జెండా ఎగరవేసేది ఎవరు? స్పష్టంగా ఒక పార్టీకి ఇచ్చారా? లేదంటే మళ్లీ సంకీర్ణ కూటమికి మద్దతు పలికారా అనేది తెలుసుకోండి.
Maha Vikas Aghadi Alliance Poll Promises: కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పార్టీలు తెలంగాణలో ఇచ్చిన హామీలనే మహారాష్ట్రలో ప్రకటించాయి. భారీగా ఉచితాలు ప్రకటించి ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
INDIA Alliance Maha Rally In Ramleela Maidan: లోక్‌సభ ఎన్నికల ముందట ఇండియా కూటమి ఐక్యతా రాగా చాటింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌తో సహా విపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి.
Sharad Pawar: రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పార్టీ పేరును 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్ చంద్రపవార్' పార్టీగా నామకరణం చేసింది.
Maharashtra Political Latest Updates: మహారాష్ట్రలో తిరుగుబాటు చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. వారిద్దరు తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకుని హాట్ కామెంట్స్ చేశారు. తమకు తెలియకుండా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు.
Sharad Pawar Threatened: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్‌కు ప్రాణహాని ఎదురైంది. కుమార్తె శరద్ పవార్‌ను చంపేస్తామంటూ కుమార్తె ఫోన్ నెంబర్‌కు వాట్సప్ బెదిరింపు వచ్చింది. ఈ మెస్సేజ్‌ను సీరియస్‌గా తీసుకున్న సుప్రియా సూలే ముంబై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Sharad Pawar: దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
The name of former Union Minister Margaret Alva has been finalized as the Vice President candidate of the opposition. This was announced by NCP chief Sharad Pawar
Sharad Pawar: మహారాష్ట్ర పొలిటికల్ కథా చిత్రమ్ ముగిసింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం ఏక్నాథ్ షిండే నెగ్గారు. విశ్వాస పరీక్షల్లో అత్యధిక ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.
Maharashtra Chief Minister Uddhav Thackeray is not resigning and Nationalist Congress Party (NCP) chief Sharad Pawar has not suggested making rebel Shiv Sena leader Eknath Shinde the CM, clarified Sanjay Raut on Wednesday evening
Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం 'వర్ష' నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు.
President Election 2022: రాష్ట్రపతి రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు శరద్ పవార్ నిరాకరించారు. పవార్ విముఖతతో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి.
AIMIM president Asaduddin Owaisi has said that "India belongs to Dravidians and Adivasis", and not to him, or Maharashtra Chief Minister Uddhav Thackeray, NCP head Sharad Pawar and Prime Minister Narendra Modi
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌ను ఆ పార్టీ కార్యకర్తలు చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Sharad Pawar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శరద్ పవార్ ప్రకటించడం విశేషం. ఇటీవలి వార్తలకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలెందుకు ఈ భేటీ.
Sharad Pawar: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో తేడా వస్తోందా..ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైఖరి దీనికి కారణంగా తెలుస్తోంది. మొన్న ప్రధానితో భేటీ..ఇవాళ అమిత్ షాతో సమావేశం దేనికి సంకేతమనే చర్చ ప్రారంభమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.