Bhagyashree Beauty Tips: ఐదు పదుల వయస్సులోనూ తరగని అందంతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ భాగ్యశ్రీ. ప్రేమపావురాలు మూవీతో యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. 54ఏళ్ల పైబడినా ఆమె ఇప్పటికే 30ఏళ్ల యువతిలానే కనిపిస్తోంది. ఐదు పదుల వయస్సులోనే ఇంత ఫిట్ గా ఉండేందుకు భాగ్యశ్రీ చెప్పిన బ్యూటీ సీక్రెట్ ఏంటో చూద్దాం.
Homemade cream For Golden Glow: మనం అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. దీనికోసం వేళల్లో డబ్బులు ఖర్చు చేసి పార్లర్లకు సైతం వెళ్తాం.అయితే అవి తాత్కాలికంగానే ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాదు కొన్ని ముఖంపై రియాక్షన్స్ కూడా కనిపిస్తాయి.
Skin Care Routine Mistakes: ప్రస్తుతం చాలా మంది చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల మొటిమల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Best Skin Care Tips: చర్మ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి లెమన్‌గ్రాస్ సబ్బును వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Skincare and haircare tips on Holi : రంగులు చల్లుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇబ్బందులు తప్పవు అంటున్నారు. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో ప్రముఖ డెర్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్‌గా సేవలు అందిస్తున్న డా రోహిత్ బాత్రా జీ మీడియాతో మాట్లాడుతూ.. హోలి రంగుల నుంచి హానీ లేకుండా ఉండటం కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Lemon And Salt Benefits For Skin: వాతావరణంలోని కాలుష్యం కారణంగా చాలా మంది వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాను వినియోగించి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Skin Care Tips at Home: వాతావరణంలో మార్పుల వల్ల చర్మ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వీటిని వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
Oily Skin Care: ఆయిల్ స్కిన్ ఉన్నవారు ముఖంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే అది మఖ సౌందర్యం పాడయ్యే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తున్నాయి.
Monsoon Skin Care: వర్షాకాలం సమీపిస్తున్న కొద్దీ వేడి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణంలోని తేమలో కూడా భారీ మార్పులు వస్తాయి. ఈ మారుతున్న వాతావరణం వల్ల శరీరం, చర్మంపై కొన్ని సమస్యల వచ్చే అవకాశాలుంటాయి.
Skin Glowing Foods: అందరూ ఆరోగ్యకరమైన, అందమైన, స్పష్టమైన చర్మాన్ని కోరుకుంటారు. దీని కోసం మార్కెట్ లో వివిధ రకాల ప్రొడక్ట్ లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను అను ఇవ్వలేక పోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.