Gram Flour In Skin Care: ముఖం కాంతివంతంగా గ్లాసీ లుక్ పొందడానికి బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేస్తారు.. అయితే ఇది కొన్ని రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలతో మీరు గ్లాసీ స్కిన్ ఖర్చు లేకుండా పొందవచ్చు. శనగపిండి మనం ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. మన బామ్మల కాలం నాటి నుంచి స్కిన్ కేర్ రొటీన్ లో శనగపిండి తప్పనిసరి గా ఉంటూ వస్తోంది. వేలు ఖర్చు పెట్టినా రాని మెరుపు శనగపిండితో మీరు పొందవచ్చు.
Winter Skin Care Routine At Home: చలికాలంలో పెదాలు, కళ్ళు, చేతులు పదే పదే పగులుతుంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించాల్సి ఉంటుంది. చలికాలంలో బాదం నూనె ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం.
Everyday Papaya Facemask: బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉండటమే కాదు.. దీన్ని స్కిన్ కేర్ రొటీన్లో కూడా విపరీతంగా ఉపయోగిస్తారు. వివిధ స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో కూడా బొప్పాయి ఉపయోగిస్తారు. ఈరోజు ఇంట్లో ప్రతిరోజూ బొప్పాయి ఫేస్ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుకుందాం.
Skin Care Tips: చాలామందిలో ముఖం అందహీనంగా తయారవుతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ చిట్కాలతో మొటిమలు కూడా సులభంగా తగ్గుతారు.
Skin Care Routine Mistakes: ప్రస్తుతం చాలా మంది చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేకపోవడం వల్ల మొటిమల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
How To Apply Tomato On Face For Acne Scars: చర్మానికి క్రమం తప్పకుండా టొమాటో రసాన్ని అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మంపై మొటిమలు కూడా సులభంగా తొలగిపోతాయి.
Oatmeal Face Mask for Skin Problems: ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ఫ్యాక్‌ను ప్రతి రోజు ముఖానికి వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖంపై మచ్చలు, మొటిమలు దూరమవుతాయి.
How To Make Haldi Ice Cubes: పసుపు ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మంపై గ్లో పెరుగుతుంది. కాబట్టి ఎండ కారణంగా వీటిని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
How To Make Rice Flour Under Eye Mask: ప్రస్తుతం ఒత్తిడి కారణంగా చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి సౌందర్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
How To Make Peppermint Face Mask: పుదీనా ఫేస్ మాస్క్ క్రమం తప్పకుండా వేసవిలో వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వేసవి కారణంగా వచ్చే చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
How To Make Rose Water Face Mist: రోజ్ వాటర్ ఫేస్ మిస్ట్‌ను క్రమం తప్పకుండా ఫేస్‌కి అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Make Kheera Face Toner: దోసకాయ ఫేస్ టోనర్ ప్రతి రోజు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఫేష్ గ్లోయింగ్ కూడా పెరుగుతుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టోనర్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
How To Make Cucumber Face Cleanup: దోసకాయ ఫేస్ క్లీనప్‌ను ముఖానికి వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని వల్ల ఫేస్‌పై అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
How To Make Skin Brightening Solution: చర్మం మెరవడానికి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. వీటికి బదులుగా నిపుణులు సూచించి ఈ స్కిన్ బ్రైటెనింగ్ సొల్యూషన్ వినియోగించాల్సి ఉంటుంది.
How To Make Orange Peel Scrub: జిడ్డు గల చర్మం నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు ఈ చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందొచ్చు..
Aloe Vera Gel Can Cure Skin Problems: చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ ఫేస్ మాస్క్‌లు వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Natural Skin Care Tips At Home: ముఖంపై చర్మం బాగుంటేనే ఫేస్ అందగా కనిపిస్తుంది. అయితే చాలా మంది ముఖంపై చర్మం మెరిపించుకోవడానికి పలు ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ టిప్స్‌ను ఓ సారి ట్రై చేయండి.
Skin Care Tips At Home: టమోటాలతో శరీరానికే కాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిసలా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా టమోటాను వినియోగించాల్సి ఉంటుంది.
How To Make Coconut Water Face Mist: కొబ్బరి నీళ్లతో తయారు చేసిన మిస్ట్ రాత్రి పూట ప్రతి రోజు ముఖానికి అప్లై చేస్తే మంచి మొటివల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
Skin Glowing Cream: ముఖంపై గ్లో పెంచుకోవడానికి మార్కెట్ లభించే వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగించుకోకుండా పలు హోం రెమిడీస్ను వినియోగించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని వినియోగించడం వల్ల ముఖం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.