Proper Sleep: సరైన నిద్ర లేకపోవడం కారణంగా చాలామంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమందిలోనైతే ఏడు గంటల కంటే ఎక్కువ నిద్ర పోవడం కారణంగా మధుమేహం, శరీర బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి సరైన మోతాదులో ప్రతిరోజు నిద్రపోవడం చాలా మంచిది.
Insomnia: ఒక మనిషి ఆరోగ్యానికి కారణమయ్యే కారకాలు చాలా ఉంటాయి. కేవలం పోషక పదార్ధాలు, వ్యాయమంతోనే ఆరోగ్యం లభించదు. మనిషి ఆరోగ్యం అనేది మరో ప్రధాన విషయంపై ఆధారపడి ఉంటుంది. అదే నిద్ర. నిద్ర మనిషికి ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..
Potassium Deficiency: ఆరోగ్యం మహా భాగ్యమన్నారు పెద్దలు. ముమ్మాటికీ నిజమే. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే పద్ధతుల్ని పాటిస్తుండాలి. ఆరోగ్యంలో అన్నింటికంటే ముఖ్యమైంది సరైన నిద్ర. తగినంత నిద్ర లేకుంటే అన్నీ అవస్థలే..
Insomnia Causes: భారతదేశంలోని యువతలో ఎక్కువ శాతం మంది నిద్రలేమి వ్యాధితో బాధపడుతున్నారు. అందుకు కారణంగా రాత్రిళ్లు సోషల్ మీడియాలో ఎక్కువగా చూడడం వల్లనే అని సర్వేలో తేలింది. అయితే సోషల్ మీడియా అడిక్ట్ అవ్వడం వల్ల ఎంతమంది నిద్రని కోల్పోతున్నారో తెలుసా?
Sleeping problems: ఈ ఉరుకుల పరుగులు జీవితంలో పడి మనిషి నిద్రపోవడం కూడా మరచిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు కారణంగానే లేక ఉద్యోగ ఒత్తిడి వల్లే నిద్రలేమికి గురవుతున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.