Flipkart End of Season Sale: ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. టాప్ బ్రాండెడ్ హైఎండ్ స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్సౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
Internet Speed: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆన్లైన్ తరగతులైనా, బ్యాంక్ చెల్లింపులైనా ప్రస్తుతం అన్ని పనులు మొబైయిల్ ఫోన్లతోనే చేస్తున్నారు.
Smartphone Tips: బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసే అనేక రకాల యాప్స్ పై స్మార్ట్ ఫోన్ జీవితకాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త అవసరం. వినియోగదారు చేసే కొన్ని తప్పులు దాని జీవిత కాలాన్ని తగ్గిస్తాయి. కాబట్టి మీరు నివారించవలసిన కొన్ని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
Spam Calls in India: మీరు రోజంతా స్పామ్ కాల్లతో విసిగిపోయారా? మీ సమాధానం అవును అయితే, మీరు ఈ సమస్యను ఉచితంగా, ఏ యాప్ సహాయం లేకుండానే వదిలించుకునే అవకాశం ఉంది.
Motorola Edge 20 Offers: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ముఖ్యంగా మోటోరోలా కంపెనీకి చెందిన Motorola Edge 20 రూ. 35 వేల స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 8,499 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
How to Do Call Recording without App: వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని. గూగుల్ తన పాలసీలో అనేక మార్పులు చేయబోతోంది. ఈ మార్పులన్ని మే 11 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Smartphone Battery Killer Apps: స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారింది. ఇప్పుడు ప్రతి విషయం స్మార్ట్‌ఫోన్ నుంచి తెలుసుకోవచ్చు. అయితే విషయానికి అనుగుణంగా ప్రతిదానికీ ఒక యాప్ కనిపెట్టారు.
Charging Tips: స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ఫోన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జింగ్ సమస్య వెంటాడుతుంటుంది. మీ ఫోన్ త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా..అయితే ఈ టిప్స్ పాటించండి..
Gorilla addicted to Smartphone. అమెరికాలోని చికాగో జూలో ఉన్న అమేర్ అనే గొరిల్లాకు స్మార్ట్ ఫోన్ ఓ వ్యసనంగా మారింది. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ చూస్తూనే గడిపేస్తోంది.
Find My Device: మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడో పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా.. దాన్ని కనుగొనడం ఇప్పుడు సులభం. మీరు పోగొట్టుకున్న ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ దాన్ని ట్రాక్ చేయడానికి అవసరమైన ట్రిక్స్ ను మేము ఇప్పుడు తెలియజేయబోతున్నాం.
Smartphone Hacks: మీ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే పగిలిపోయిందా? దాని వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారా? అయితే మొబైల్ సర్వీస్ సెంటర్ కు కూడా వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు. అదెలగో తెలుసుకోండి.
Two Numbers One Sim: మీ స్మార్ట్ ఫోన్ లో ఒకే సిమ్ కార్డుతో రెండు నంబర్లు యాజ్ చేయాలని అనుకుంటున్నారా? అవును, మీ మొబైల్ లో ఇప్పుడు ఒకే సిమ్ తో రెండు నంబర్లను వినియోగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.
Smartphones scheme: రైతులకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ కొనేందుకు గానూ రైతులకు సబ్సిడీ పథకం ప్రారంభించింది. ఇప్పటికే లబ్ధిదారులకు సహాయం అందిస్తోంది.
Operating System: ప్రముఖ టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ సంస్థలకు భారత ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే దీనికి కారణంగా ఉంది.
OnePlus Nord 2 5G phone blasted: వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయి కేవలం ఐదు రోజులే అవుతోంది. జులై 28నే వన్‌ప్లస్ నాడ్ 2 ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతలోనే బెంగళూరు నుంచి అంకుర్ శర్మ అనే ఓ వ్యక్తి తన భార్య వినియోగిస్తున్న వన్‌ప్లస్ నాడ్ 2 5G ఫోన్ స్లింగ్ బ్యాగ్‌లో ఉండగా పేలిందంటూ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు.
How To Block Your Number: కొన్ని సందర్భాలలో అనుకోకుండా మన ఫోన్ నెంబర్ కొన్ని గ్రూప్‌లలో యాడ్ అవుతుంటాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని లింక్స్ పంపించి గేమ్ ఆడితే విలువైన బహుమతులు, ప్రైజ్‌మనీ గెలవొచ్చునంటూ సందేహాలు పంపుతారు.
Amazon Smartphone Upgrade Days Sale: నో కాస్ట్ ఈఎంఐ అంటూ తన ఖాతాదారులకు ప్రయోజనం అందించడానికి నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. వీటితో పాటు మీకు 10 శాతం డిస్కౌంట్ ధరలను ప్రకటించింది.
Apple new products: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టనుంది. 2021లో కొత్త ఆవిష్కరణలకు యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తోంది. మార్చ్ 16న యాపిల్ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో రానున్నాయని తెలుస్తోంది.
Samsung Galaxy M02 price, specifications and offers: సామాన్యుల బడ్జెట్లోనూ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 7 వేలలోపు ధరతో శాంసంగ్ అందిస్తోంది సరికొత్త Galaxy M02 smartphone. ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చడంలో ఆశించినదానికంటే ఎక్కువే కృషిచేస్తోన్న శాంసంగ్ తీసుకొచ్చిన ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో ఆకట్టుకునే Features ఉన్నాయి.
Kids Vs Smartphone | పిల్లలు కూడా వివిధ యాప్స్ లేదా సైట్స్ కు ఆడిక్ట్ అవుతున్నారు. దీని వల్ల వారు ఇంటి నుంచి బయటికి వెళ్లి.. లేదా ఇంట్లోనే ఆటలు అడుకోవడం పూర్తిగా తగ్గించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.