Motorola Edge 20 Offers: రూ.8,499 ధరకే Motorola Edge 20 కొనేయండి!

Motorola Edge 20 Offers: ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ముఖ్యంగా మోటోరోలా కంపెనీకి చెందిన Motorola Edge 20 రూ. 35 వేల స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 8,499 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 05:25 PM IST
Motorola Edge 20 Offers: రూ.8,499 ధరకే Motorola Edge 20 కొనేయండి!

Motorola Edge 20 Offers: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పై ప్రత్యేక ఆఫర్ అందుబాటులో ఉంది. అందులో భాగంగా మోటోరోలా కంపెనీకి చెందిన Motorola Edge 20 5G స్మార్ట్ ఫోన్ పై స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 35 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 8,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Motorola G31 ఆఫర్‌లు, తగ్గింపులు..

Motorola Edge 20 5G 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ను మార్కెట్లో ప్రారంభ ధర రూ. 34,999 గా ఉంది. దీన్ని ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపుతో రూ. 27,999 ధరకు అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Motorola Edge 20 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో Citi బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లిస్తే.. అత్యధికంగా రూ. 1,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 26,499 వద్దకు చేరుతుంది. 

దీని తర్వాత ఈ కొనుగోలుపై మీ పాత మొబైల్ ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి రూ. 18 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. దీని తర్వాత Motorola Edge 20 5G స్మార్ట్ ఫోన్  కేవలం రూ. 8,499 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: cryptocurrencies క్రిప్టోపై వడ్డింపులే వడ్డింపులు మొత్తం ట్యాక్స్ 58శాతానికి చేరే అవకాశం

Also Read: Realme Narzo 50 5G Launch: రియల్ మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్.. ఫీచర్స్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News