AK-47 Rifle As Wedding Gift | పాకిస్తాన్లో కొత్త ట్రెడిషన్ స్టార్టయింది. జనరల్ గా పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు అల్లుల్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తుంటాము. కానీ పాక్‌లో మాత్రం కొత్త కల్చర్ ప్రారంభం అయింది. అత్త నుంచి అల్లు అల్లుడికి ఏకే-47 రైఫిల్ గిఫ్టుగా అందింది.
Telugu Memes On GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల కోసం నేతలు, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసి, పోలీసులు చేయాల్సినవి అన్ని చేశారు. కానీ హైదరాబాదీ ప్రజలే చేయాల్సినవి చేయలేదు అని అంటున్నారు నెటిజెన్లు.
Spy Features Of WhatsApp | ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నవారు కచ్చిచతంగా ఇంటర్నెట్ వినియోగిస్తారు. మొబైల్ ఏదైనా నోటిఫికేషన్ సౌండ్ వచ్చినప్పుడు వాట్సాప్ మెస్సేజ్‌లు ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తుంటాం. సోషల్ మీడియాను ఏలుతున్న యాప్స్‌లలో వాట్సా్ప్ ఒకటి.
What is Tooter | ఇండియన్ వర్షన్ ట్విటర్ గా భావిస్తోన్న టూటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ సోషల్ నెట్వర్కింగ్ అని యూజర్లు భావిస్తున్నారు.
Leopard in Ghaziabad | అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో మూగజీవాలు బస్తీబాట పట్టాయి. అడవుల్లో సంచరించడానికి వాటికి సరైనా చోటు లేకపోవడంతో వీధుల్లోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక ఘటన ఉత్తర భారతదేశంలోని ఘాజియాబాద్ లో జరిగింది.
Abhijith and Monal Gajjar | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఇప్పుడు కొత్త యాంగిల్ వచ్చేసింది. కొంతకాలంగా అఖిల్, మోనాల్ గజ్జర్ చుట్టూ తిరిగింది స్టోరీ. అయితే ఇటీవలే లాస్య ( Lasya) ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన తరువాత సీన్స్ కొన్ని మారుతున్నాయి.
పోలీసులు ప్రజలను రక్షించడమే కాదు.. వారికి వినోదం కూడా పంచుతున్నారు. ఇది మామాట కాదు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అదే అనుకుంటారు. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పై న్యూజీలాండ్ పోలీసులు డ్యాన్స్ చేయడం చూసి, వారి జోష్ చూసి మీలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతుంది.
Costliest Belgian Pigeon New Kim | ఎగరిపోయే పావురానికి అంత విలువేంటి.. దాన్ని అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది అనేగా మీరు ఆలోచిస్తోంది. ఇది మన ఇంటి పైకప్పుపై పప్పులు తినే పావురం కాదు.. రేసులో ప్రత్యర్థికి చుక్కలు చూపించే పావురం.
Fact Check | ఇది డిజిటల్ యుగం నిజం తలుపు దాటే ముందు అబద్ధం కిటికీలోంచి వేగంగా వెళ్లిపోతుంది అన్నట్టు అసత్య ప్రచారాలు నిజమైన వార్తల కన్నా వేగంగా దూసుకెళ్తుంటాయి
Tredning Video: నేటి సోషల్ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా అది వెంటనే ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, డాటా అందుబాటు ధరలో ఉండటం వల్ల ఇప్పుడు మరిన్ని వీడియోలు షేర్ అవుతున్నాయి.
బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశాపటానీ రాయిని పట్టుకున్నా అది బంగారం అవుతోంది. మంచి ఆఫర్లు, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోవర్స్ ఒక స్టార్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని దిశాపటానీ సొంతం చేసుకుంది.
Lockdown Fact Check: ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త బాగా షేర్ అవుతోంది. దాన్ని చదివి చాలా మంది చర్చలు కూడా మొదలు పెట్టారు. డిసెంబర్ 1న భారత దేశంలో మళ్లీ లాక్డౌన్ ( Lockdown) విధించనున్నారు అనేది అందులో సారాంశం.
Adipurush Fan Made Poster | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు.
Brazilian Man Married Himself | ఈ వార్త కాస్త నమ్మడానికి వీల్లేకుండా.. కొత్తగా ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ నిజం. 33 సంవత్సరాల ఒక వ్యక్తి తనను తానే పెళ్లి ( Brazilian Man Married Himself ) చేసుకున్నాడు. మరి ఇలా ఎందుకు చేశాడు..ఇంత వింత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.