Snakes viral news: పొట్టకు పెద్దాయన పామును చుట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. నడి రోడ్డుమీద పామును ముద్దుకుడా పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nisha Dubey: భోజ్పురి నటి నిషా దూబే ఇన్ స్టా వేదికగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఒక కేంద్ర మంత్రి అంటే తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. అంతటితో ఆగకుండా వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Renudesai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమాని.. రేణు దేశాయ్ ను ట్యాగ్ చేసి .. మా దేవుడు (పవన్ కళ్యాణ్ )ని అర్ధం చేసుకోకుండా వెళ్లిపోయారంటూ కూడా పోస్టులు పెట్టాడు.
Apple Watch: సింహం నాలుకకు యాపిల్ వాచ్ ను అమర్చారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగినట్లు తెలుస్తోంది.
Human finger in ice cream:ముంబైలోని ఒక డాక్టర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఐస్ క్రీమ్ కోసం జెప్టోలో ఆర్డర్ పెట్టాడు. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ తింటుండగా అనుకొని ఘటన ఎదురైంది.
Snake bite man private part: ట్రెక్కింగ్ కు వెళ్లిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. చెట్ల నుంచి ఒక పాము స్పీడుగా వచ్చి అతగాడి కాళ్లను చుట్టేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pune viral video:వర్షం భారీగా కురుస్తోంది. రోడ్డంతా బురద నీళ్లతో నిండిపోయి, నాలాలు నిండుగా పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Lord shani dev: నవగ్రహల చుట్టు ఒక శునకం ప్రదక్షిణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కూడా శనిజయంతి, పంచ గ్రహ కూటమి రోజున ఈ ఘటన జరగటంతో భక్తులు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Viral video: ప్రీవెడ్డింగ్ షూట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అక్కడ కొత్త జంట అందమైన కాస్ట్యూమ్ లు వేసుకుని ప్రీవెడ్డింగ్ షూట్ కు ఫోజులు ఇస్తున్నారు. వీరికి బోట్ లో ఉన్న తాత చెప్పిన టిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Boy skating Viral: యువకుడు రోడ్డుమీద స్కెటింగ్ చేస్తున్నాడు. ఇంతలో అతనికి రోడ్డుమీద ఒక కారు కన్పించింది. ఎలాగైన దాన్ని పట్టుకొవాలని ప్లాన్ చేశాడు. స్పీడ్ గా దాని దగ్గరకు వెళ్లికారు వెనుక భాగం పట్టుకొవాలని చూశాడు.
JCB Operator: జేసీబీ నడిపించాలంటే ఎంతో అనుభవం ఉండాలి. పోలాల్లో, పునాదుల తవ్వకాలలో, కాల్వలు నిర్మించేటప్పుడు జేసీబీలను ఉపయోగిస్తుంటారు. దీన్ని ఆపరేట్ చేయడం అంత ఈజీగా కాదు. ప్రస్తుతం ఒక డ్రైవర్ జేసీబీని కాలువ దాటించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Coffe with onions: వీడియోలో ఒక వ్యక్తి వేడి వేడి కాఫీ తాగుతున్నాడు. నార్మల్ గా ఎవరైన టీలు, పాలల్లో బిస్కెట్ లు లేదా బ్రెడ్ లు వేసుకుని తింటుంటారు. ఇది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన దైన స్టైల్ లో సామాజిక మాధ్యమంలో స్పందిస్తుంటారు. తాజాగా, ఈరోజు వరల్డ్ బుక్ డే నేపథ్యంలో ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.