Telangana Raj Bhavan: తెలంగాణలోని రాజ్ భవన్ కి వ్యతిరేకంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే వారు ఎవరైనా ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ కార్యాలయవర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.
Instagram Reels: దీపావళికి ఇన్స్టాగ్రామ్ సైతం ఆఫర్లు ఇస్తోంది. భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు లక్షలు సంపాదించే మార్గాన్ని అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ అంత సురక్షితం కాదా..మీ వ్యక్తిగత వివరాలు భద్రం చేస్తుందనే విషయం మీకు తెలుసా. అవును నిజమే..కొన్ని వివరాలు తప్పకుండా భద్రం చేస్తుంది వాట్సప్. ఆ వివరాలు తెలుసుకుందాం..
Viral Video: పాకిస్థాన్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా చోట్ల వరదలు సంభవించాయి. ఈసందర్భంగా ఓ రిపోర్టర్ మాక్లైవ్ ఇచ్చిన దృశ్యాలు వైరల్గా మారాయి.
Viral Video: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీ పోలీసులు వేసిన నృత్యాలు వైరల్గా మారాయి. దీంతో సదరు ఆఫీసర్లపై చర్యలు తప్పలేదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Gorantla Madhav: ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు.
Chikoti Praveen: క్యాసినో అంశంలో మూడోరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశాలకు భారీ నగదు బదిలీపై లోతుగా విచారిస్తున్నారు. హవాలా చెల్లింపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటి, రెండు రోజుల్లో సుదీర్ఘంగా విచారించి ఈడీ.. మూడో రోజు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్, అతడి అనుచరుడు మాధవరెడ్డిలు మూడో రోజు విచారణకు హాజరయ్యారు.
YSRCP Leaders: ఏపీలో వైసీపీ నేతల తీరు వివాదాస్పదవుతోంది. రోజుకో నేత బాగోతం వెలుగులోకి వస్తోంది. ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీల వీడియో వైరల్గా మారుతున్న సమయంలో..మరో వార్త సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.