Viral Video: పాకిస్థాన్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా చోట్ల వరదలు సంభవించాయి. ఈసందర్భంగా ఓ రిపోర్టర్ మాక్‌లైవ్ ఇచ్చిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Ramdev Baba fires on Journalist about petrol at Rs 40 comment. యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై నోరు మూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. నీకు సమాధానం ఇవ్వడానికి నేను నీ కాంట్రాక్టర్‌ను కాదు అని ఫైర్ అయ్యారు.
Vidyaranya Kamlekar's death news: కామ్లేకర్ మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు యావత్ పాత్రికేయ రంగాన్ని దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. కామ్లేకర్ ఆత్మకు శాంతి కలగాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Rohit Sharma trolls Journalist, India vs Sri Lanka 1st Test: మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు రోహిత్ శర్మ సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్‌పై రోహిత్ ఫైర్ అయ్యాడు.
Wriddhiman Saha says Iam not receive any apology from Journalist: తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరు చెప్పమని బీసీసీఐతో పాటు మాజీ క్రికెటర్లు కూడా వృద్ధిమాన్ సాహాను అడగ్గా.. అతడి పేరు బహిర్గతం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు.
Harbhajan, Sehwag slams journalist who sent threat messages to Saha. వృద్ధిమాన్ సాహా ట్వీట్లు చూసిన టీమిండియా మాజీలు హర్భజన్ సింగ్, వీరేందర్ సెహ్వాగ్ సదరు జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Siddhu Neha Shetty: డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి పుట్టుమచ్చల వివాదంపై హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసి.. నటులను గౌరవించండి అని పేర్కొన్నాడు.
డీజే టిల్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరో సిద్దు మాట్లాడుతుండగా ఓ ప్రముఖ జర్నలిస్టు హద్దులుదాటి.. నిజంగానే తెలుసుకున్నారా ఏందీ ఎన్ని పుట్ట మచ్చలు ఉన్నాయో అని హీరోయిన్‌కి అని ప్రశ్నించాడు. జర్నలిస్టు ప్రశ్నపై నేహా శెట్టి అసహనం వ్యక్తం చేశారు.
Journalist makes history first Person with Maori Face Tattoo : మావోరీ తెగకు సంబంధించిన టాటూతో వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఒరిని కైపారా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో.. ఆ కల్చర్ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశావు అంటూ ప్రశంసలు.
Vinod Dua: ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు. ఇటీవల కొవిడ్ బారిన పడిన ఆయన..ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు.
జర్నలిస్టును ఫోన్లో దూషించిన సంగారెడ్డి (Sangareddy ) జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ (TRS ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (TRS MLA Mahipal Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
భారత్‌లో వ్యాపిస్తున్న కరోనావైరస్కి ప్రధాన కారణం విదేశీయులు.. లేదా విదేశాలకు వెళ్లొచ్చిన భారతీయులేనని పదేపదే నిరూపితమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అటువంటు ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.