Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు.
Couple Romancing On running Bike: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. రద్దీగా ఉన్న ఒక హైవేపై ఒక యువతి ద్విచక్ర వాహనం నడుపుతున్న తన ప్రేమికుడి ఒడిలో కూర్చుని పబ్లిగ్గా రొమాన్స్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
Bandla Ganesh Comments: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లగా ఆయన మీద బండ్ల విమర్శల వర్షం కురిపించారు.
Bride Groom Video: భార్యభర్తల మధ్య ఇద్దరిలో ఎవ్వరికీ ఏ కష్టం ఎదురైనా తట్టుకోలేరు. దాంపత్య బంధం అలాంటిది. ఒకరి కోసం ఒకరు అనుకున్నాకా.. నాలో నువ్వు సగం.. నీలో నేను సగం అనుకున్నాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా తనకే ఆ కష్టం వచ్చినట్టు తల్లడిల్లిపోతారు. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. కానీ వీళ్లకు ఆ అనుభవం పెళ్లి చేసుకుంటున్న స్టేజీపైనే ఎదురైంది.
Bhabhi Dance Viral Video: హమ్ కిసీసే కమ్ నహీ అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అమ్మాయి అయినా, ఆంటీ అయినా.. తగ్గేదెలే అన్నట్టు తమకు తెలిసిన విద్యలతో వీడియోలు చేసి, సోషల్ మీడియా పోస్ట్ చేసి సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏకంగా సినిమా ఛాన్సులు కూడా కొట్టేస్తున్నారు. ఇదిగో ఈ వీడియోలో ఉన్న లేడీ కూడా అందుకు తక్కువేమీ కాదు.
Dalai Lama Lip Kiss Controversy: ఎప్పుడూ శాంతి మంత్రం జపించే బుద్దిస్ట్ మాంక్ దలైలామా తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా దలైలామా ఓ బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి జనం షాక్ అవుతున్నారు.
Kim Sharma And Leander Paes Break-Up News: సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యాటర్స్, బ్రేకప్ మ్యాటర్స్ లేకుండా రోజు గడవడం లేదు. నిత్యం సెలబ్రిటీలు ఎవరో ఒకరు ఒకరికొకరు దగ్గరవుతుంటే.. ఇంకొంతమంది బ్రేకప్ చెప్పుకుని ఒకరికొకరు దూరం అవుతున్నారు.
WATCH Couple First Night Video: కొత్తగా పెళ్లయిన వధూవరులు సరదా కోసం తమ ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖంగు తినడం మీ వంతు అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు సంబంధించిన ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా.. కానీ అవన్నీ ఒక ఎత్తయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కొత్త జంటకు సంబంధించిన ఈ వీడియో మరో ఎత్తు.
Giant Python Viral Video : పామును పెంచుకోవడం అనే మాట వింటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ. కానీ ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి మాత్రం అలాంటిలాంటి పామును కాదు.. ఏకంగా ఒక పెద్ద పైథాన్ నే పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తోంటే.. అసలు ఇదంతా నిజమేనా.. మన కళ్లు ఏమైనా పొరబడుతున్నాయా అనేలా ఉంది.
CBSE Board Exams 2023 Paper Leak: ఇప్పటికే సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయని కొంతమంది.. తమ వద్ద లీకైన పేపర్స్ ఉన్నాయని ఇంకొంతమంది సామాజిక మాద్యమాల్లో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Car Crash Test Viral Video: మీరు ఎప్పుడైనా కారు సేఫ్టీ రేటింగ్స్ కోసం నిర్వహించే కారు క్రాష్ టెస్ట్ వీడియోలు చూసారా ? రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కారు ఏ మేరకు క్రాష్ అవుతుంది, ప్రయాణికులకు ఏ మేరకు సేఫ్టీ ఉంటుంది అని తెలుసుకునేందుకు కార్లకు క్రాష్ టెస్ట్ నిర్వహిస్తుంటారు. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
6 Years Old Little Boy Viral Video: ఈ వీడియో చూస్తే ఎవరికైనా గుండె ద్రవించకమానదు. ఆరేళ్ల బాలుడు తోపుడు బండిపై తన తండ్రిని ఆసుపత్రికి లాక్కెళ్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఆ ఆరేళ్ల బాలుడికి ఎందుకింత కష్టం వచ్చింది, ఆ తండ్రికి ఏమైంది..
Shocking Video: ఇంటర్నెట్లో ఇప్పుడు అత్యంత భయం గొలిపే..ఒళ్లు జలదరించే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే..గజగజ వణకాల్సిందే. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ వీడియోలో ఏముందో తెలుసా..
Man Kisses Lion: సింహాన్ని ఎవరైనా ముద్దాడటం ఎప్పుడూ చూడకపోతే ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ వీడియోను ఒకసారి చూస్తే.. కచ్చితంగా మరోసారి ప్లే చేసి చూడాలని అనిపించడం ఖాయం. ఎందుకంటే మనం చూసింది నిజమేనా అని ఆశ్చర్యపోతారు కనుక.
Ghost Patient Video Hospital: అనుకోకుండా ఆ ఆసుపత్రి డోర్లు ఓపెన్ అయ్యాయి. ఇంతలో ఆసుపత్రి గార్డుపైకి లేచి మాట్లాడాడు. వివరాలు నమోదు చేసుకుని వీల్ ఛైర్ ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే.. అక్కడ ఎవరు లేరు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
Social Media Tips: సోషల్ మీడియా కేవలం వ్యాపకమే కాదు..వ్యాపారం కూడా. సోషల్ మీడియాతో పెద్దఎత్తున డబ్బులు కూడా సంపాదించవచ్చు. అయితే కొన్ని విషయాల్ని సదా గుర్తుంచుకోవాలి.
Swara Bhaskar Reacts To Trolls స్వర భాస్కర్ మీద నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. స్వర భాస్కర్ తన సినిమాల కంటే తన నోటి దూలతోనే ఎక్కువగా వైరల్ అవుతుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.