Shabbir Ali Supports Revanth Reddy: షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు కొంతమంది సీనియర్లకు మింగుడుపడనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేధాలు, సీనియర్లు, జూనియర్లు అంటూ జరుగుతున్న కొట్లాటలతో మద్దతు కొరవడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా ఎంతో బలాన్నిచ్చాయనే చెప్పుకోవచ్చు.
Revanth Reddy's Speech: చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి అమితమైన అభిమానమని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో జండా పాతెందుకు పావులు కదుపుతుందని ఎక్కడ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటీ అంటారేమో అని ముందుగానే హింట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Who is Sukhvinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖు ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనన్నారు. ఈ సందర్భంగా సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తాను ఎంతగానో రుణపడి ఉంటానని అన్నారు.
Congress President Oath Ceremony: కాంగ్రెస్ పార్టీ 98వ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం సోనియా గాంధీ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఆయన నాయకత్వంలో పార్టీ స్ఫూర్తి పొందుతుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
Congress Party: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Rahul Gandhi ties Sonia Gandhi Shoe Lace at Bharat Jodo Yatra . భారత్ జోడో యాత్రలో వాకింగ్ చేస్తున్న సోనియా గాంధీ షూ లేస్ ఊడగా.. రాహుల్ గాంధీ తన తల్లి లేస్ కట్టారు.
Mission 2024: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కొంత కాలంగా స్థబ్దుగా ఉన్న విపక్షాల్లో ఊపు కనిపిస్తోంది. ఎన్డీఏ నుంచి జేడీయూ బయటికి రావడంతో విపక్షాలకు బలం వచ్చినట్లైంది. బీహార్ లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ కుమార్.
Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు కొందరు సీనియర్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
ED NOTICES: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.
Rahul Gandhi: తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అగ్ర నేత రాహుల్ గాంధీ ఉండాలన్న వాదన ఓ పక్క వినిపిస్తోంది. ఐతే తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక తీర్మానం చేసింది.
Will Rahul Gandhi become congress chief : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు దక్కనున్నాయా..? ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాంగ్రెస్లో తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలు ఇస్తున్నాయి.
Rahul Gandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. త్వరలో ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.