Sourav Ganguly reacts on show-cause notice to Virat Kohli. విరాట్ కోహ్లీకి తాను షోకాజ్ నోటీసులు పంపాలనుకుంటున్నట్లు వస్తున్న కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కరోనా నుండి కోలుకున్న నేపథ్యంలో గంగూలీ కూతురు సనా గంగూలీకి తాజాగా కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సౌరవ్ కుటుంబంలో ఆందోళన నెలకొంది!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. సోమవారం రాత్రి దాదాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గంగూలీ చేరారు.
బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ ఖండించడంతో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గంగూలీపై ఒకవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తూనే.. మరోవైపు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని ఉన్నపళంగా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో తెలిపారు.
Sourav Ganguly: టీమ్ ఇండియా క్రికెట్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ganguly on Kohli Captaincy: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తొలగించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. విరాట్ కోహ్లీని సంప్రదించాకే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిపాడు.
Kohli Fans Fires On BCCI: ఇండియా వన్డే క్రికెట్ టీమ్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీని తొలగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) కీలక నిర్ణయం ప్రకటించింది. అతడి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో బీసీసీఐ సహా సౌరవ్ గంగూలీపై కోహ్లీ ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
National Cricket Academy Director: టీమ్ఇండియాకు ప్రధాన కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఇటీవలే ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ బాధ్యతల నుంచి అతడు తప్పుకోవాల్సిఉంది. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ICC T20 World Cup 2021, India to face Pakistan in Group B: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే జట్లను గ్రూపులుగా విడదీస్తూ ఐసీసీ ఓ ప్రకటన చేసింది. క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అది భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం అన్నంత ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లతో పాటు (India and Pakistan, New Zealand, Afghanistan) గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్ జట్లు ఉంటాయి.
BCCI President Sourav Ganguly: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఆగస్టు మొదటి వారం నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ కరోనా డెల్టా వేరియంట్ బారిన పడ్డాడు.
Ranbir Kapoor to play Dada in Sourav Ganguly biopic ? సౌరబ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ కి తాను అనుమతి ఇచ్చినట్టు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రూ. 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తెరకెక్కనుంది. గంగూలీ బయోపిక్ డైరెక్టర్ ఎవరు (Sourav Ganguly biopic director) అనేది ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం.
T20 World Cup venue shifted to UAE: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేదికను భారత్ నుంచి యూఏఇకి షిఫ్ట్ చేసినట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup venue) అధికారికంగా ధృవీకరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యానే టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఇకి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని సౌరబ్ గంగూలీ ప్రకటించారు.
Suresh Raina About Greg Chappell: టీమిండియా ప్రధాన కోచ్‌గా గ్రెగ్ చాపెల్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి, కానీ విజయాలు సాధించడానికి గల ప్రాముఖ్యతను ఆటగాళ్లకు వివరించిన కోచ్ చాపెల్ అని రైనా కితాబిచ్చాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.