T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
Sourav Ganguly on IPL 2021 Bio-Bubble Breach: అనూహ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. సీజన్ మధ్యలోనే మ్యాచ్‌లు నిలిపివేసిన 14వ సెషన్ హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.
IPL 2021 Latest News : ఇటీవల ఇద్దరు ఐపీఎల్ క్రికెటర్లతో పాటు మొత్తం 20 మందికి కోవిడ్-19గా తేలడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ సీజన్ వాయిదా పడనుందని, లేదా మరోసారి విదేశాలలో నిర్వహించనున్నారా అనే చర్చ మొదలైంది.
IPL 2022 Two New IPL Teams To Be Auctioned In May, 2021: వచ్చే సీజన్ నుంచి మీకు మరింత వినోదం పంచేందుకు ఐపీఎల్ సిద్ధం కానుంది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న కొత్త జట్లపై నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ బరిలో 10 జట్లు చూడబోతున్నారు.
Sourav Ganguly Health Update: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉంది. అదనంగా రెండు స్టంట్లు వేశామని అపోలో వైద్యులు ధృవీకరించారు.
Sourav Ganguly Health Condition Updates: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ నెలలో రెండో పర్యాయం ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జనవరి 27న మాజీ కెప్టెన్ గంగూలీ చేరారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో గత శనివారం (జనవరి 2న) చేరిన సంగతి తెలిసిందే. తాజగా గురువారం దాదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
England tour in India: భారత్‌లో ఇంగ్లాండ్‌తో హోమ్ సిరీస్ నిర్వహించేందుకు బిసిసిఐ ( BCCI ) అన్నివిధాల ప్రయత్నిస్తున్నట్టు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) తెలిపారు. అలాగే దేశీ టోర్నమెంట్స్ సైతం జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
ఐపిఎల్ 2020 యూఏఈ పూర్తి షెడ్యూల్ శుక్రవారం.. అంటే నేడే విడుదల కానున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ( Sourav Ganguly ) గురువారం వెల్లడించారు. ఈ నెల 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 13వ సీజన్ ( IPL 13th season ) జరగనుందనే సంగతి అందరికీ తెలిసిందే.
IPL 2020 మరెంతో దూరంలో లేదు. సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఐపిఎల్ 2020 సీజన్‌కు ఈసారి టెలివిజన్ రేటింగ్స్ ( TV ratings ) మరింత పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly ) పేర్కొన్నాడు.
అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడని తెలిసిందే. అయితే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (BCCI President Sourav Ganguly) ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికిరాడని తాను ముందే ఊహించానంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ కోచ్ జాన్ బుచానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ తనదైనశైలిలో స్పందించాడు. ప్రశ్నలు, కామాలు, ఆశ్చర్యాలు అంటూనే బాగా ఆడావు ధోనీ అని గంభీర్ ()Gautam Gambhir On MS Dhoni Retirement కామెంట్ చేశాడు.
టీమిండియా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni retires ) అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలకడం క్రికెట్ ప్రియులను షాక్‌కి గురిచేసింది. ధోనీ తీసుకున్న నిర్ణయంపై మన దేశానికి చెందిన క్రికెట్ దిగ్గజాలతో పాటు అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు సైతం ఒకరి తర్వాత మరొకరు స్పందిస్తున్నారు.
ఆటగాడిగా, కెప్టెన్‌గా విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడి (BCCI President)గా కీలక పదవిని సైతం అలంకరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.