Rain Alert: మండు వేసవి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. తీవ్రమైన ఎండలతో సతమతమౌతున్న ప్రజానీకం కాస్త సేదతీరనుంది. ఏపీలో రానున్న రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: ప్రస్తుతం వేసవి ప్రతాపం పీక్స్‌కు చేరుతోంది. ఈ వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను భగభగమండించేందుకు సిద్ధమౌతోంది. ఏప్రిల్-మే నెలల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Water Bell: వేసవి తాపం పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ఇకపై స్కూళ్లలో వాటర్ బెల్ మోగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves: వేసవి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏప్రిల్ ప్రారంభం కాకుండానే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Summer Effect: వేసవి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడ్రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Alert: తెలంగాణలో మరో రెండు రోజులపాటు ఎండలు దంచికొట్టనున్నాయి. అయితే తాజాగా రాష్ట్రప్రజలకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ. జూన్ 22కల్లా తెలంగాణను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది.
Andhra Pradesh Weather Report: ఏపీ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. మెున్నటితో పోలిస్తే గురువారం ఎండ తీవ్రత మరింత పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 210 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి..
Bridegroom Died due to Sun stroke: వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో వరుడి కుటుంబ విషాదంలో మునిగిపోయింది.
Heat Waves: వేసవి ప్రతాపం చూపిస్తోంది. భానుడి భగభగ, తీవ్ర వడగాల్పులతో భరించలేని పరిస్థితి నెలకొంది. ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరో మూడ్రోజులు పరిస్తితి ఇలాగే ఉంటుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Sun stroke tips: వేసవి పీక్స్‌కు చేరుతోంది. మే నెలలో ఎండలు ఇంకా తీవ్రం కానున్నాయి. వడదెబ్బ ముప్పు పొంచి ఉంటుంది. ఈ నేపధ్యంలో చిన్నారులను ఎలా రక్షించుకోవాలనేది పరిశీలిద్దాం..
Summer Temperature: శీతాకాలం ముగిసింది. వేసవి ప్రారంభమే వేడి రాజేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో వేసవి చాలా హాట్‌గా ఉండబోతుందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.