Umran Malik: అతడి వేగం గంటకు 150 కిలోమీటర్లు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ విసిరి తొలి ఇండియన్‌గా పేరు కూడా ఉంది. త్వరలో టీమ్ ఇండియాకు ఆడతానంటున్న ఆ క్రికెటర్ గురించి తెలుసుకుందాం.
Coach Simon Katich leaves SRH: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ సరైన జట్టును కొనుగోలుచేయలేదని ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశారు.
IPL 2022 Auction SRH Full Squad: ఐపీఎల్ 2022 వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు పర్స్ వాల్యూలో ఇంకా రూ. 10 లక్షలు మిగిలాయి.
IPL Mega Auction 2022 Live Updates: మొదటి రోజు వాషింగ్టన్ సుందర్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. రెండో రోజు మార్కో జాన్సెన్, రొమారియో షెఫెర్డ్, సీన్ అబాట్ లాంటి ముగ్గురు ఆల్రౌండర్లను తీసుకుంది.
IPL Mega Auction 2022 Live Updates: రెండో రోజు ఐపీఎల్ 2022 వేలం ఆరంభం కాగా.. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కొనుగోలు చేసింది
IPL Mega Auction 2022 Live Updates: ఐపీఎల్ 2022 తొలి రోజు వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తంగా 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇద్దరు ఓవర్సీస్ ఆటగాళ్లు ఉండగా.. మిగతావారు స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
SRH CEO Kaviya Maran: వెస్టిండీస్ వికెట్ కీపర్ నికొలస్ పూరన్ కోసం ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ చివరి వరకు ప్రయత్నించి సక్సెస్ అయింది. మొదటి నుంచి పూరన్ కోసం కావ్య పాప ప్రయత్నించింది. కోల్‌కతా ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ కావ్య వెనక్కి తగ్గలేదు.
SRH Kaviya Maran: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కరిని కూడా తీసుకోకపోవడంతో వారి వద్ద 60 కోట్లు అలానే ఉన్నాయి. దాంతో వేలంలో ఎస్ఆర్హెచ్ కో ఓనర్ కావ్య మారన్ అనుసరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.
IPL 2022 Auction SRH: ఐపీఎల్ 2022 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకుని జట్టును బలోపేతం చేయాలని సన్‌రైజర్స్ ప్రణాళికలు వేసిందట.
Trolls on SRH New Jersey: సన్‌రైజర్స్ హైదరాబాద్ నయా జెర్సీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో.. ఫాన్స్, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేయడం విశేషం.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదారాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనాను తీసుకోనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. మిస్టర్ ఐపీఎల్ కోసం 10 నుంచి 12 కోట్ల వరకు ఖర్చు చేయనుందట.
Sunrisers Hyderabad's: ఐపీఎల్-2022 నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా, డేల్ స్టెయిన్ ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా స్టెయిన్ బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ స్టెయిన్‌తో మాట్లాడిందని, వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందిని సమాచారం తెలుస్తోంది.
David Warner : ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక మెగా ఆక్షన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితాపై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో పరిశీలిద్దాం.
Warner On Williamson: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో తన స్నేహితుడైన కేన్ విలియమ్సన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతాడని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఇన్ స్టాగ్రామ్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చిన వార్నర్.. విలియమ్సన్ కు సన్ రైజర్స్ ఫ్యాన్స్ మద్దతుగా నిలివాలని సూచించాడు.
David Warner IPL Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (David Warner IPL) టైటిల్ అందించిన స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు.. ప్రస్తుతం ఆ జట్టులో చోటు లభించడమే అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ తనను రిటెయిన్ చేసుకోవడం కష్టమే అంటున్నాడు వార్నర్.
David Warner slams SRH, IPL 2021 live updates: ఐపిఎల్ 2021 సీజన్లో (IPL 2021 season) సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా విఫలమైన అనంతరం మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీని ఉద్దేశించి డేవిడ్ వార్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు క్రికెట్ వర్గాల్లో, ఇటు క్రికెట్ ప్రియుల్లో చర్చనియాంశమయ్యాయి.
SRH vs MI match score live updates: ఐపిఎల్ మొత్తం చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల 17 మ్యాచ్‌లు జరిగాయి. అందులో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు 9 మ్యాచుల్లో విజయం సాధించగా.. మరో 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) గెలుపును సొంతం చేసుకుంది.
RCB vs SRH Match Highlights, IPL 2021 live score updates: నేడు చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ జట్ల (CSK vs PBKS) మధ్య ఒక మ్యాచ్, కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల (KKR vs RR) మధ్య మరో మ్యాచ్ జరగనుంది.
IPL 2021: సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరం కానున్నాడు. తన తండ్రి కన్నుమూయడంతో స్వదేశానికి(విండిస్) వెళ్లనున్నాడు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ జట్టుకు ఇది ఉహించని షాక్ అనే చెప్పాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.