Devdutt Padikkal cricket career : దేవ్‌దత్ పడిక్కల్... ఐపిఎల్ 2020లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( SRH vs RCB IPL match 3) జట్ల మధ్య సోమవారం జరిగిన 3వ మ్యాచ్‌లో పడిక్కల్ ఫస్ట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ ( Half century ) చేయడం ద్వారా ప్రస్తుతం క్రికెట్ ప్రియుల కళ్లలో పడిన ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్.
ఐపీఎల్ (IPL) 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా సత్తాచాటాలని జట్లన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ ఫెవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కూడా ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది.
SunRisers Hyderabad IPL 2020 Schedule | ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూలు ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం మ్యాచ్‌ల వేదిక, తేదీల వివరాలతో షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు నడ్డి విరిచి సన్ రైజర్స్ హైదరాబాద్‌కు విజయాన్ని కట్టబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించినవారెవరో అందరికీ తెలుసు.
ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్లు బాగానే రాణించారు. తన స్థాయి ప్రదర్శనను కెప్టెన్ విలియమ్సన్ (47; 36బంతుల్లో 5×4, 2×6) కనబరచకపోయినా.. జట్టుకి మాత్రం స్కోరు పరంగా ముందుకువెళ్లేందుకు మంచి ఇన్నింగ్సే ఆడాడు.
ఐపీఎల్ 11లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ సూపర్ డూపర్ రికార్డును నమోదు చేశాడు.
ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరు అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుంది.
ఐపీఎల్ 11 సీజన్లో ప్లేఆఫ్ పోరు నేడు ప్రారంభం కానుంది. ముంబై వేదికగా నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ (కోల్‌కతా vs రాజస్థాన్)లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ముంబాయి వాంఖేడ్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
అంబటి రాయుడు మళ్లీ తన ప్రతాపం చూపాడు. ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు (100 నాటౌట్; 62 బంతుల్లో 7×4, 7×6) తన ప్రతాపాన్ని చూపించడంతో
చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.