Rajiv Gandhi Murder Case: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 30 ఏళ్లపాటు జైళ్లో ఉన్న ఆ నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది.
Gyanvapi masjid Issue: ఉత్తరప్రదేశ్‌లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో సర్వే కమీషనర్ అజయ్ కుమార్ మిశ్రాపై వేటు పడింది. సర్వే బృందం నుంచి అతడిని కోర్టు తప్పించడంలో విశాల్ సింగ్ పాత్ర ఉందా..
Gyanvapi Mosque Issue: పవిత్ర కాశీ క్షేత్రంలోని జ్ఞాన్వాపి మసీదులో శివలింగం గుర్తించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. రెండు రోజులుగా దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన జ్ఞాన్వాపి మసీదు వ్యవహారంపై వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యాధ్యక్షులు, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ తమ సంస్థ తరపున స్పందించారు.
Supreme Court Key Points: రాజద్రోహం అలియాస్ సెడిషన్ యాక్ట్ అలియాస్ ఐపీసీ సెక్షన్ 124 ఏ. బ్రిటీషు కాలం నాటి ఈ చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో రాజద్రోహం కేసుకు సంబంధించి ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం...
Sedition Law on Hold: వివాదాస్పద రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు చారిత్రక ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్ కాలం నాటి ఈ చట్టం పై కేంద్రం పునర్ సమీక్షించే వరకు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇప్పటికే నమోదైన కేసులను తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది.
Supreme on Sedition law: రాజద్రోహం చట్టానికి ( ఐపీసీ సెక్షన్ 124 ఏ) వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి 24 గంటల గడువిచ్చింది. రాజద్రోహం చట్టం పై పునర్ పరిశీలన వ్యవహారంపై కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది.
Supreme Court: దేశంలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్ రూపంలో దూసుకొస్తుందనే హెచ్చరికల నేపధ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యాక్సినేషన్ విషయమై కోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
The Supreme Court has expressed outrage over the AP government's stance on corona compensation. It is alleged that Rs 11 crore was diverted to Corona financial aid
The Supreme Court has expressed outrage over the AP government's stance on corona compensation. It is alleged that Rs 11 crore was diverted to Corona financial aid
The Supreme Court will hear a batch of petitions - challenging the law used to scrap Article 370 - after the summer holidays. Article 370, which gave special powers to Jammu and Kashmir, was scrapped in 2019 by the government as J&K was split into two union territories
The Assam government will file an Interlocutory Application in Supreme Court for providing Aadhaar cards to National Register of Citizens (NRC) applicants whose biometrics have been locked in the updating process of the citizenship document.
Assam Govt To Approach Supreme Court For Aadhaar To NRC Applicants
Delhi Jahangirpuri Violence: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. జహంగీర్‌పురిలో పలు ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలకు విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ పలు రకాల చర్యలు చేపట్టింది. ఈ చర్యల భాగంగానే అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభించింది.
Supreme Court: కరోనా మృతుల పరిహారం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పరిహారం కోసం దాఖలయ్యే నకిలీ దరఖాస్తులపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.
Supreme Court on Hijab Issue: కర్ణాటకలో సంచలనం రేపిన హిజాబ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది.
Hijab Row: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తుది తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Hijab Dispute: కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై తుదితీర్ప వెలువడింది. స్కూల్ యూనిఫాం మార్చాల్సిన అవసరం లేదగని..హిజాబ్ ధారణ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
Husband cheating case against Wife:వాళ్లిద్దరికీ కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు భార్య అతన్ని దగ్గరకు రానివ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు కలయిక కోసం ప్రయత్నించగా భర్తకు ఊహించని షాక్ ఎదురైంది.
Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.