CJI NV Ramana: శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఇందులో ఏది గొప్పంటే అర్ధమే లేదు. కానీ మూడింటికీ సరిహద్దులున్నాయి. ఎవరి హద్దు వారిదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అదే అంటున్నారు.
Chief Justice Nv Ramana: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని జస్టిస్ ఎన్వి రమణ ఆకాంక్షించారు. తేనీటి విందు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Chief Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. సొంతూరిలో ఘన స్వాగతం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందుతో గౌరవించింది.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు విషయమై వాదనలు జరిగాయి. కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
Supreme Court: కేంద్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానంపై గౌరవం లేనట్టుంది. సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలు. సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి.
Central government: జార్ఖండ్‌లో న్యాయమూర్తి హత్యోదంతంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు న్యాయమూర్తుల రక్షణ విషయమై కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు వాయిదా వేసింది.
Krishna Water Dispute: కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.