Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
Gay Advocate: గే న్యాయవాదిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సిఫార్సుల్ని మరోసారి పునరుద్ఘాటించింది. అంతేకాకుండా..ఈ విషయమై కేంద్రంతో నెలకొన్న అభ్యంతరాల్ని సైతం బహిర్గతం చేసింది.
Supreme Court: ఏపీ-తెలంగాణ ఆస్థుల విభజన పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. ఆస్థులు, అప్పుల్ని సమానంగా, త్వరగా విభజించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది.
Supreme Court: దేశంలో న్యాయవ్యవస్థే అత్యున్నతమంటారు. నిజమే కాదనలేం. కానీ అదే న్యాయస్థానం ఒకే చట్టానికి రెండు తీర్పులిస్తే ఏమనాలి. ఎలా అర్ధం చేసుకోవాలి. అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు రెండు వేర్వేరు కేసుల్లో రెండు వేర్వేలు తీర్పులిచ్చింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Demonetisation: నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా ఓ వైపుంటే..ఆమె మాత్రం మరో వైపున్నారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో..ఆమె మాత్రం నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఓటేశారు. అసలేం జరిగిందంటే..
పెద్ద నోట్ల రద్దు కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీమానిటైజేషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. జస్టిస్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
Supreme Court has given a key verdict on the issue of demonetisation: పెద్ద నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది, ఆ వివరాల్లోకి వెళితే
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర న్యాయశాఖ ప్రతి సందర్భంలోనూ వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. ఈసారి ఏకంగా కులాల కుంపటే రాజేసింది.
Supreme Court Judgement on 2016 Demonetisation. పెద్ద నోట్ల రద్దు అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. నోట్ల రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
Supreme Court: సుప్రీంకోర్టుకు శీతాకాల సెలవులు ఇచ్చేశారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ఈ విషయమై కీలక ప్రకటన చేశారు. సెలవుల సమయంలో ఏ విధమైన బెంచ్‌లు పని చేయవన్నారు.
Supreme Court: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి అప్పుడే 8 ఏళ్లు పూర్తయినా..రెండు రాష్ట్రా మధ్య ఆస్థుల విభజన ఇంకా అలాగే మిగిలిపోయింది. ఈ ఆస్థుల కోసం తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది .
Supreme Court: సుప్రీంకోర్టు చరిత్రలో మరోసారి మహిళా న్యాయముర్తుల ధర్మాసనం ఏర్పాటైంది. కేసుల విచారణలో భాగంగా మొత్తం మహిళలతోనే ఉన్న బెంచ్ ఏర్పడటం ఇది మూడవసారి. ఆ వివరాలు మీ కోసం..
Supreme Court: ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామమిది. కేసు దర్యాప్తు తెలంగాణలోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబసభ్యుల అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court on Kiren Rijiju: న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేసి ఉండరాదని తెలిపింది.
Supreme Court: అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కొన్ని అంశాలపై స్టే విధించిన హైకోర్టు..కీలకమైన మరో విషయంలో మాత్రం స్టేకు నిరాకరించింది.
Supreme court collegium: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ మరోసారి వివాదాస్పదమౌతోంది. న్యాయమూర్తుల బదిలీతో కొలీజియం వ్యవస్థపై మరోసారి ఆరోపణలు వెల్లువెత్తగా..ఇప్పుడు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
CEC Arun Goyal Appointment: కేంద్ర ఎన్నికల సంఘంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లు మూడోసారి విచారణకు వచ్చాయి. జస్టిస్ ఎంకే జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.