Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
Chiranjeevi - Surekha: చిరంజీవి సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద మెగాస్టార్ అయినా.. ఇంట్లో మాత్రం తల్లికి మంచి కొడుకుగా.. భార్యకు మంచి భర్తగా.. పిల్లలకు మంచి తండ్రిగా.. చెల్లెల్లకు, తమ్ముళ్లకు అప్యాయతను పంచే అన్నయ్యగా తన బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తున్నారు. తాజాగా తన జీవితంలో సగం అయిన తన భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Konda Surekha Enters in AP Politics: ఏపీ సీఎం జగన్ను ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా వారిద్దరికీ ఇప్పుడు మరొకరు తోడయ్యారు. ఇప్పుడు జగన్ను చెడుగుడు ఆడేందుకు తెలంగాణ అక్క రాబోతున్నది. ఉమ్మడి ఏపీలో జగన్కు వెన్నుదన్నుగా నిలిచిన అక్కడ ఇప్పుడు ఏపీలో అతడికే వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు.
Acharya Pre Release Event. Chiranjeevi about Pooja Hegde. ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ హీరోయిన్ పూజ హెగ్డేపై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Chiranjeevi Women's Day Celebrations. మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అందిరికి శుభాకాంక్షలు తెలిపారు. తాను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధాన కారణం తన సతీమణి సురేఖ అని చెప్పారు.
తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.