Kalvakuntla Kavitha Offers To Peddagattu Jatara: తెలంగాణలో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి బోనం సమర్పించారు. ఆమె రాకతో పెద్దగట్టు జాతర ప్రాంగణం సందడిగా మారింది. పెద్దగట్టు ఆలయాన్ని నాటి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు.
Kalvakuntla Kavitha Fire On Chandrababu: కృష్ణా జలాలు ఏపీ దోచేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కవిత డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha: అప్పనంగా చంద్రబాబు నాయుడు నీళ్లు తరలించుకుంటూ పోతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. వెంటనే ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
16 Cows Died In Lorry Container: మూగజీవాలను కుక్కి పడేశారు. ఒక కంటైనర్లో పదుల సంఖ్యలో కుక్కి రవాణా చేస్తుండడంతో ఆవులు తీవ్ర ఉక్కపోతకు గురయి మరణించాయి. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
KCR Bus Checkup In Polambata Suryapet District: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. కరువుతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఆయన బస్సును తనిఖీ చేశారు.
YS Sharmila comments on CM KCR: సీఎం కేసీఆర్ ముమ్మాటికి మోసగాడేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 110వ రోజైన గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కాడని మండిపడ్డారు.
తెలంగాణ (Telangana) లోని సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట తెల్లవారే సరికి విగతజీవులుగా కనిపించారు.
Monkeys Attack on Woman | ఇంట్లోకి వచ్చిన కోతులు దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తమ గ్రామానికి కోతుల బెడదను ఇప్పటికైనా పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.