Two Youth Stunts At Nandigama Munneru River: వరదలతో అల్లాడుతుంటే మద్యం మత్తులో నందిగామలో ఇద్దరు యువకులు తుంటరి చర్యకు పాల్పడ్డారు. రూ.2 వేలు బెట్టింగ్ వేసుకుని ఈత కోసం ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నదిలో దూకారు. ఒకరు సురక్షితంగా బయటపడగా.. ఓ యువకుడు గల్లంతయ్యాడు. అతడిని పోలీసులు గాలిస్తున్నారు.
Drunked Youth Stunts At Munneru River Nandigama: వరదల సమయంలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మద్యం మత్తులో బెట్టింగ్‌కు పాల్పడి ఈత చేస్తూ కొట్టుకుపోయారు.
Exercises for High B.P
మనలో చాలామంది బాధపడుతున్న ప్రధాన సమస్య రక్తపోటు. రక్తపోటు పెరగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలతో పాటు గుండెపోటు, స్ట్రోక్స్ ,పెరాలసిస్ వంటివి వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ హై బీపీని తగ్గించుకోవడానికి మాత్రలు ఒకటే పరిష్కారమా అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. మరి ఎటువంటి మందులు లేకుండా.. చాలా హెల్దీ వేలో ఈ రక్తపోటుని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకుందామా?
Hero Madhavan Son Vedaant హీరో మాధవన్ కొడుకు గురించి అందరికీ తెలిసిందే. వేధాంత్ మాధవన్ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలో దుమ్ములేపేస్తుంటంది. ఇప్పటికే ఎన్నో బంగారు పతకాలు సాధించి దేశానికి అందించాడు.
15 feet King Cobra Swimming in Water at Kawasoti. భారీ కింగ్ కోబ్రా సంచిలోంచి బయటికి రాగానే చెరువులోకి దూసుకెల్లింది. చెరువులో చాలా వేగంగా ఈత కొట్టింది.
Swimming Benefits: ఆధునిక జీవనశైలిలో ఎదురౌతున్న ప్రధాన సమస్య స్థూలకాయం. స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసుంటారు కదా. ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి. కచ్చితంగా ఫలితాలుంటాయి.
తెలిసి తెలియని వయసులో సరదా పేరిట ఇబ్బంతులు తలెత్తే ప్రదేశాలకు పిల్లలు, చిన్నారులు వెళ్తుంటారు. లోతు తెలియక Swimmingకు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు అది శాపంగా మారుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.