Jr NTR And Kalyan Ram Pay Tributes To Nandamuri Taraka Rama Rao: మాజీ ముఖ్యమంత్రి, తమ తాత నందమూరి తారక రామారావుకు అతడి మనవళ్లు, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. తెలంగాణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో హీరోలు పుష్పాంజలి ఘటించి తాతను గుర్తుచేసుకున్నారు.
Balakrishna Pays Tribute To Nandamuri Taraka Rama Rao: మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి నందమూరి తారక రామారావుకు ఆయన తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. తెలంగాణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో శనివారం అంజలి ఘటించిన అనంతరం పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
Revanth Reddy Hot Comments On Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీలో పడుకోవడం కాదు ఆత్మహత్య చేసుకున్నా సరే మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Revanth Reddy Says Hyderabad IT Developed By Congress Party: అంతర్జాతీయ నగరాలకు సమానంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు కాళ్లల్లో కట్టె పెట్టాలని చూస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కిషన్ రెడ్డిలపై మండిపడ్డారు.
Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్ వినాయక ఉత్సవాలు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, హుస్సేన్‌సాగర్, మల్కంపేట, ఐడీపీఎల్, రాజేంద్రనగర్ తదితర జలాశయాల్లో నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.
Raja Singh Letter To CP On Hyderabad Ganesh Immersion: గణేశ్ నిమజ్జనం విషయమై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. అంతేకాకుండా భక్తులకు నిమజ్జనం విషయంలో కొన్ని హెచ్చరికలు చేశారు.
ట్యాంక్ బండ్ ఒడ్డున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటును తెలంగాణ మంత్రులు పరిశీలించారు. అంబేద్కర్ భారీ విగ్రహం తెలంగాణకే మణిహారంగా విరాజిల్లనుందని మంత్రి కొప్పల తెలిపారు. నిర్మాణ పనుల్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు
Hyderabad Ganesh Immersion 2022: హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై వివాదం కొనసాగుతోంది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.