Ganesh Immersion Completes Peacefully In Hyderabad: గణేశ్ వినాయక ఉత్సవాలు హైదరాబాద్ అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజులు పూజలందుకున్న గణనాథుడి శోభయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, హుస్సేన్‌సాగర్, మల్కంపేట, ఐడీపీఎల్, రాజేంద్రనగర్ తదితర జలాశయాల్లో నిమజ్జనం కోలాహలంగా జరిగింది.
Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.
Khairatabad Ganesh Immersion Live Updates: గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలంపాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణనాథుడి నిమజ్జనం లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Khairatabad Ganesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క గణపతికి ఒక్కో విశిష్ఠత ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదైన గణేష విగ్రహం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఖైరతాబాద్ లో కొలువై భక్తులకు దర్శనిమిస్తుంది. అయితే.. ఈ గణేషుడిని దర్శించుకోవడానికి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఖైరతాబాద్ వచ్చి గణేషుడిని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ వస్తోంది. తాజాగా ప్రజలకు వరుస సెలవులు రావడంతో చాలా మంది ప్రజలు ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తడంతో అక్కడ రద్దీ నెలకొంది. దీంతో భక్తులు దర్శనానికి రావొద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Traffic Restrictions In Khairtabad: గణేష నవరాత్రులు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోనే ఇది అతిపెద్ద ఫెస్టివల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
Ganesh Chaturthi 2024: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినాయక చవితి ఏర్పాట్లు సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కా షాన్.. ఖైరతాబాద్ గణపతిని ఈ సారి 70 అడుగుల ఎత్తులో ప్రతిష్టాపన చేశారు.
Hyderabad: ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను.. సప్తముఖ మహశక్తి రూపంలో తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.
Khairatabad maha ganesh: ఖైరతాబాద్ మహగణపతికి ఇటీవల కర్రపూజ కార్యక్రమంను నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Khairatabad Ganesh Height 2024: దేశంలో అనేక పండుగలను ఎంతో భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ నగరవాసులు మాత్రం.. వినాయక చవితి వేడుకల కోసం ఎంతో ఎదురు చూస్తుంటారు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Khairatabad Ganesh: హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మెన్ అకాల మరణం చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సుదర్శన్ ముదిరాజ్ శనివారం తెల్లవారుజామున చనిపోయారు.
Ganesh immersion 2022: గణేష్ నిమజ్జనం అనగానే దేశంలో ఇప్పుడు హైదరాబాదే గుర్తుకు వస్తుంది. భాగ్యనగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతుంది. ప్రతి ఏటా ఇది మరింత ఘనంగా జరుగుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనోత్సం గురించి ఎంత చెప్పినా తక్కువే.
Ganesh Immersion 2022 : హైదరాబాద్ గణేష్ నిమజ్జనత్సవంపై వివాదం నెలకొంది. ఏ రోజున నిమజ్జనం నిర్వహిస్తున్నారనే విషయంలో భిన్న వాదనలు వస్తున్నాయి. శుక్రవారం జరుగుతుందని గణేష్ ఉత్సవ సమితి చెబుతుండగా.. కాదు శనివారం ఉంటుందనే ప్రచారం కొన్ని రోజులుగా సాగుతోంది.
Khairatabad Ganesh Puja: ఖైరతాబాద్ గణేష్‌ని కొలిచి తరించేందుకు సమయం ఆసన్నమైంది. తమ ఇష్టదైవం వినాయకుడిని పూజించుకునేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
Immersion of Hyderabad's tallest Ganesh : ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడిలో చేరడానికి ముందుకు సాగుతున్న తరుణంలో గణనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ ట్రాలీపై ఖైరతాబాద్ గణేషుని ఊరేగింపు కొనసాగింది.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 25 నుంచి వచ్చె నెల 4 వరకు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.