Tarun Upcoming Movies: తరుణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 2000 కాలంలో లవర్ బాయ్ గా.. సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడే. ఒకప్పుడు తరుణ్ సినిమాలు వస్తున్నాయి అంటే.. యువత ఎంతో క్రేజ్ ఎదురు చూసేవారు. అలాంటి ఈ హీరో 10 సంవత్సరాల.. నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో తన రీ-ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టు.. ఈ హీరో ప్రకటించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Purushothamudu Trailer: గత కొద్దిరోజులుగా కొన్ని కాంట్రవర్సరీలో చిక్కుకున్న హీరో రాజ్ తరుణ్. మరోపక్క వరస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో. రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబదరా స్వామి ఇంకా విడుదల కాకముందే.. ఇప్పుడు పురుషోత్తముడు అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు మీకోసం..
Hero Tarun Gives a clarity about Mahesh Babu Film SSMB28. SSMB28 సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్‌ని సంప్రదించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Lover Boy Tarun: తల్లిదండ్రుల్నించి నటనను వారసత్వంగా తీసుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలనటుడు, హీరో తరుణ్. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ లవర్‌బాయ్ మళ్లీ తెరంగేట్రం చేయనున్నాడు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురు వృద్ధుడు తరుణ్ గొగోయ్ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు తరుణ్ గొగోయ్ (Former CM Tarun Gogoi) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
బాలనటులుగా టాలీవుడ్లో అనేకమంది నటిస్తారు. కానీ కొంతమంది మాత్రమే పెద్దయ్యాక హీరోలుగానూ సక్సెస్ అవుతారు. మహేష్ బాబు దగ్గర నుండి అఖిల్ వరకూ సక్సెస్ బాట పట్టిన
హీరోలందరూ కూడా ఒకప్పుడు తెలుగు చిత్రాలలో బాల నటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారే. అలాంటి హీరోల గురించి ఈ రోజు ఈ వ్యాసం మీ కోసం ప్రత్యేకం..!
నువ్వేకావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నవవసంతం, శశిరేఖా పరిణయం లాంటి చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ పెంచుకొని కొన్నాళ్లు ఇండస్ట్రీలో మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథల్లో నటించిన నటుడు తరుణ్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.