Woman IT employee held for selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ మహిళా ఐటీ ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. రెండేళ్లుగా భర్తతో కలిసి ఆమె గంజాయి విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు.
Acid Attack in Vemulawada: చికెన్ వివాదం రణరంగాన్ని తలపించింది. చికెన్ క్వాలిటీగా లేదని షాపు నిర్వాహకుడితో గొడవకు దిగిన కొందరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
Summer Heat in Telangana: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు.
CM KCR focusing on Vemulawada:యాదాద్రి పునర్నిర్మాణం తరహాలోనే వేములవాడ పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. 37 ఎకరాల్లో ఆలయ విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొద్దిరోజుల క్రితం ధాన్యం కొనుగోలు అంశంపై ప్రధానికి లేఖ రాసిన సీఎం... తాజాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల కోసం లేఖ రాశారు.
Man Trapped Inside Locker Room in Bank: లాకర్ పని నిమిత్తం బ్యాంక్‌కి వెళ్లిన ఓ వృద్దుడు 18 గంటల పాటు అందులోనే చిక్కుకుపోయాడు. బ్యాంక్ సిబ్బంది నిర్వాకంతో రాత్రంతా అందులోనే గడిపాడు.
Komatireddy Venkat Reddy on CM KCR: యాదాద్రి పున:ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఎంపీ కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
Woman gang rape in Hyderabad: ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ మహిళను ఆ ఆటో డ్రైవర్ వేరే చోటుకు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు.
Telangana Job Notifications: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా మొదటి దశలో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
CM KCR letter to PM Modi: పంజాబ్, హర్యానాల్లో మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని... ఆ తరహాలో తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయట్లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
Bhoiguda Fire Accident: సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు ప్రేమ్ కుమార్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Telangana EAMCET and ECET schedule: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఎంసెట్ పరీక్షను జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
Telangana Summer Temperature: తెలంగాణవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Warangal Tragedy: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు చెరువులో దిగి మునిగిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.