Komatireddy Opposes Revanth Reddy Nalgonda Tour: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. రేవంత్ టూర్‌ను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Munnur Ravi in TRS Plenary : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.
Mahabubabad TRS Leader Murder: మానుకోట మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవి హత్య స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రవిపై గొడ్డళ్లతో దాడి చేసి చంపారు.
Telangana Job Notifications: తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పారు.
KTR Khammam Tour Postponed: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సమావేశం నేపథ్యంలో పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు.
Pending Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఇచ్చిన రాయితీ ఆఫర్‌ను చాలామంది వాహనదారులు సద్వినియోగం చేసుకున్నారు. నెలన్నర రోజుల పాటు కొనసాగిన ఈ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన లభించింది.
Woman dragged out by Grooms family: తనను ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని చెప్పి వలలో వేసుకున్న వ్యక్తి... తీరా మరో యువతితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధపడ్డాడని ఆరోపిస్తూ ఖమ్మంలో జరిగిన ఓ పెళ్లిని ఓ యువతి అడ్డుకోబోయింది.
Congress V Hanumantha Rao House Attacked: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి రాళ్ల దాడి చేశారు.
Bomb Threat to Train: రైల్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. రెండు రైళ్లలో అణువణువు జల్లెడ పట్టగా చివరకు ఏం తేలిందంటే...
Class 3 girls tried to flee: ఆ ఇద్దరు బాలికలు మూడో తరగతి చదువుతున్నారు... ఎప్పటిలాగే ఆరోజు కూడా స్కూల్‌కి వెళ్లారు... కానీ స్కూల్ తర్వాత ఆ ఇద్దరి ఆచూకీ తెలియలేదు. చివరకు పోలీసుల దాకా చేరిన ఈ వ్యవహారంలో బాలికల మిస్సింగ్ వెనుక బయటపడిన అసలు విషయమేంటంటే...
Pushpa Villain in Karimnagar: పుష్ప సినిమాలో విలన్ భన్వర్ సింగ్ శెకావత్‌ను పోలిన ఓ వ్యక్తి కరీంనగర్లో దర్శనమిచ్చాడు. ఇప్పుడతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Minister Indrakaran Reddy on Governor: తెలంగాణ సర్కార్ తనను అవమానిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దల నుంచి కౌంటర్స్ పడుతున్నాయి.
Governor Tamilisai Meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Another MIM Corporator rude behaviour with Cops: హైదరాబాద్‌లో మరో ఎంఐఎం కార్పోరేటర్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భోలక్‌పూర్‌లో ఎంఐఎం కార్పోరేటర్ గౌసుద్దీన్ హంగామా మరవకముందే... మరో ఎంఐఎం కార్పోరేటర్ పోలీసులతో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.
Medchal Rape Case: మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న 15 ఏళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
TS EDCET Notification: తెలంగాణ ఎడ్‌సెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెండేండ్ల బీఎడ్ కోర్సుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
Bar shops timings extended in Hyderabad: మందు బాబులకు ఇదొక గుడ్ న్యూస్... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బార్ షాప్స్ పని వేళలను పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.