Bandla Ganesh: తెలుగు హీరోలకు బండ్ల గణేష్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువరు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ తెలుగు సినీ ప్రముఖ హీరోలైన కొంత మంది చెప్పక పోవడంపై బండ్ల గణేష్ ఆయా హీరోలపై ఫైర్ అవుతున్నారు.
Bharat Ram: తెలుగు తెరపై ఎప్పటి కపుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కోవలో తెలుగులో మరో కొత్త హీరో పరిచయం అవుతున్నాడు భరత్ రామ్. తాజాగా ఇతను రాజు బోనగాని దర్శకత్వంలో ‘రోజైతే చూశానో నిన్ను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Amaran Movie: శివకార్తికేయన్ తమిళంలో అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు తెలుగులో ఇపుడిపుడే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ వార్తల్లో నిలుస్తోంది.
Eesaraina movie: తెలుగులో ఈ మధ్యకాలంలో రియస్టిక్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ సారైనా’. తాజాగా నటుడు కమ్ దర్శకుడు విప్లవ్ తానే హీరోగా గవర్నమెంట్ ఉద్యోగం నేపథ్యంలో ‘ఈ సారైనా’ సినిమా తెరకెక్కించాడు. ఈ రోజు విడుదైల ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. .
Rahasyam Idam Jagath: తెలుగులో గత కొన్నేళ్లుగా సైన్స్ ఫిక్షన్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ యేడాది ప్రభాస్ ‘కల్కి’ మూవీ కూడా సైన్స్ ఫిక్షన్ కమ్ పురాణ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ కోవలో విడుదలైన మరో సైన్స్ ఫిక్షన్ మూవీ ‘రహస్యం ఇదం జగత్’. మరి ఈ మూవీ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Appudo Ippudo Eppudo Movie Review: నిఖిల్ తెలుగులో వరుస హిట్స్ తో దూకుడు మీదున్నాడు. అంతేకాదు డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో అలరిస్తున్నారు. కార్తికేయ 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. తాజాగా నిఖిల్ సిద్దార్ధ్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ తెలుగు టీవీ యాంకర్ గా ఆమె కంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అపుడుపుడు తన వ్యక్తిత్త్వంతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు యాంకర్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ..ఇపుడు సినిమాల్లో చెలరేగిపోతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో ఈమె కూడబెట్టిన ఆస్తులు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
Ketika Sharma: కేతిక శర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటన కంటే గ్లామర్ తోనే పాపులారిటీ సంపాదించుకుంది. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కేతిక శర్మ.. ఆ తర్వాత సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది. సినిమాల్లో ఈమె చేసే ఓవర్ గ్లామర్ డోస్ చేసినా.. సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఏది ఏమైనా తన గ్లామర్ తో సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూనే ఉంది.
Eesha Rebba: కొంత మందికి ఎంత గ్లామర్, అభినయం ఉన్న కాస్తంత అదృష్టం కలిసి ఉండాలి. అలా స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయినా ఈషా రెబ్బ.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేక రేసులో వెనకబడిపోయింది. ప్రస్తుతం ఈ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
Jathara Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో చిత్రం ‘జాతర’. అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా మన గ్రామాల్లోని జాతర నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ టైటిల్ కూడా అదే. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Jithender Reddy Movie Review: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్ నడస్తోంది. ఇప్పటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ జీవితాలను తెరపై ఆవిష్కరించారు. నిజ జీవిత గాథల నేపథ్యంలో వస్తోన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో పొలిటికల్ స్వయంసేవకుడి కథే ‘జితేందర్ రెడ్డి’. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమాను మీడియాకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేసారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Sai Dharam Tej Tirumala: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తిరుమల క్షేత్రాన్ని సందర్శించాడు. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నాడు.
Sai Dharam Tej Suddenly Temple Tour Why: ఉన్నఫళంగా హిందూ ధర్మ పరిరక్షణను భుజాన ఎత్తుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాదిరి అతడి మేనల్లుడు కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో మునిగితేలుతుడున్నాడు. వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నాడు.
Eesaaraina Pre Release Event: విప్లవ్ దర్శకత్వం వహిస్తూ యాక్ట్ చేసిన చిత్రం ‘ఈసారైనా’. అందమైన ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమాను సౌత్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్‌గా తన కంటూ సెపరేట్ ఐడెండీటీ ఏర్పచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని చిరునవ్వుతో అలరించడం శ్రీముఖి మార్క్ స్లైల్. అదే ఆమెను అభిమానులకు దగ్గర చేసిందనే చెప్పాలి. అంతేకాదు ఎపుడు ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్ గా సినీ ఇండస్ట్రీలో అడుగపెట్టి పెద్దగా కథానాయికగా సత్తా చూపించలేకపోయింది. దీంతో అక్క కాజల్ కంటే ముందే మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోవడం నిషా స్టైల్.
Sridevi Pregnancy: దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ను ఏలిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి వెళ్లినా ప్రేక్షకుల్లో మాత్రం ఆమె రూపం చెరిగిపోదు. అలాంటి నటికి సంబంధించి ఓ సంచలన వార్త బయటకు పొక్కింది. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భం దాల్చిందనే వార్త కలకలం రేపింది. ఆమె ఒకరితో ప్రేమలో ఉన్నారని.. అది విఫలమై బోనీకపూర్‌ను వివాహమాడిందనే తదితర సంచలన విషయాలు తెలుసుకోండి.
Samantha: సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈమె కెరీర్ కొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో గత 15 యేళ్లుగా టాప్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కదా. త్వరలో ‘సిటాటెల్’ వెబ్ సిరీస్ తో పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో రెండో పెళ్లితో పాటు సింగిల్ గా ఉండటంపై బోల్డ్ కామెంట్స్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.