Alisha: టాలీవుడ్ లో ఎప్పటి కపుడు కొత్త నీరు వచ్చినట్టు కొత్త హీరోయిన్స్ ఎపుడు వస్తుంటారు. అందులో కొంత మంది తమ టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకుంటారు. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మోడలింగ్, స్పోర్ట్స్ లో రాణిస్తున్న హైదరాబాదీ అమ్మాయి అలీషా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
The Deal Pre Release: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో దోస్త్ పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు హను కోట. ఇపుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది డీల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
C 202: టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలో మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘C 202’. కాశీ మున్నా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
Ketika Sharma: కేతిక శర్మ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. కేతిక తన సినిమాల కంటే గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా చీరకట్టులో కూడా హాట్ యాంగిల్స్ తో రచ్చ లేపుతోంది ఈ భామ.
Cockroach First Look: నేమ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు. పేరులో ఏముంది అని అందరు అంటారు. కానీ పేరుతోనే ఓ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంటారు. తాజాగా ‘కాక్రోచ్’ అనే టైటిల్ తోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు మేకర్. తాజాగా విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Vishwambhara New Release Date: చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. దసరా సందర్భంగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.. 2025లో సంక్రాంతి సీజన్ కు ముందుగా బెర్త్ కన్ఫామ్ చేసుకున్న చిరంజీవి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసారు.
Dear Krishna: అంతా కొత్తవాళ్లతో పీఎన్ బీ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న చిత్రం ‘డియర్ కృష్ణ’. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పీఎన్ బలరామ్ రచయితగా , నిర్మాతగా పరిచయం అవుతున్నారు. తాజాగా విజయ దశమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
Telangana Movie:గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. గతేడాది ‘బలగం’ మూవీ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగులో అలాంటి తరహా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో హిల్లేరియల్ తెలంగాణ విలేజ్ డ్రామా మూవీ రాబోతుంది.
Jr NTR Fight Wife Lakshmi Pranathi: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పెంచుకుంటూ యంగ్ టైగర్ జీవితంలో జరిగిన ఓ సంఘటన వైరల్గా మారింది. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో గొడవ పడ్డాడని.. తారస్థాయికి వివాదం వెళ్లిందని పుకార్లు వస్తున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా.. ! ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ?
Chiranjeevi Dupe: చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేదు. డాన్స్, ఫైట్స్ తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎంతటి కథానాయకుడు అయినా.. కొన్ని సీన్స్ లో డూప్ నటించాల్సిందే. ఇక మెగాస్టార్ కు గత మూడు దశాబ్దాలుగా ఓ వ్యక్తి డూప్ గా నటిస్తున్నరు. ఇంతకీ ఎవరంటే..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. మ్యారేజ్ కు ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా యాక్ట్ చేసి మెప్పించింది. కానీ పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత సాంప్రదాయంగా కనిపించినా.. కానీ అపుడపుడు మాత్రం హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోవడం అమ్మడి స్టైల్.
Prasanth Varma Announced New Project Amid Mokshagna Movie: హనుమాన్తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ అదే ఊపుతో వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ చిత్రాన్ని పట్టాలకెక్కించిన ఈ యువ దర్శకుడు మూడో సినిమాను ప్రకటించాడు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.
Mr Bachchan closing Box Collections: మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్స కానుకగా విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నిర్మాతలకు మొత్తంగా ఎంతో లాస్ తీసుకొచ్చిందంటే..
C 202: తెలుగు సహా అన్ని భాషల్లో హార్రర్ థ్రిల్లర్ మూవీలకు మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ C 202. పూర్తి నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కించిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు.
Jani Master: జానీ మాస్టర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రీసెంట్ గా జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్రం ఈయనకు వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో జానీ మాస్టర్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయి.
Harudu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ కు బ్రదర్ గా నటించిన వెంకట్ గుర్తున్నాడా..! ఆ తర్వాత ఈయన పలు చిత్రాల్లో నటించి తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో సినిమాలకు దూరమైన ఈయన తాజాగా ‘హరుడు’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
Chitti Potti Movie Review: సిస్టర్ సెంటిమెంట్ సినిమాలకు కాలం మారినా.. అలాంటి సినిమాలకున్న డిమాండ్ పోలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Heroine Priyanka Mohan Injured At Shopping Mall Opening: షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ హీరోయిన్ తీవ్రంగా గాయపడిన సంఘటన వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.