Hide N Seek Movie Review: ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘హైడ్ అండ్ సీక్’ ఈ రోజు విడుదలైన చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Jr NTR Rejected Movies: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఎంతో కామన్. ఏ సినిమా ఎవరికీ రాసిపెట్టి ఉంటే వారి దగ్గరకు వెళుతుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తే అవన్ని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇలా తారక్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ విషయానికొస్తే..
Jani Master: జానీ మాస్టర్ కేసులో విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే కదా.అయితే జానీ మాస్టర్ కంటే ముందు లైంగిక ఆరోపణలతో జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ ఒకరున్నారు.
Martin: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో సంచలనం రేపుతుంది. తాజాగా ఈ సంస్థ ఇపుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తోన్న మైత్రీ సంస్థ.. తాజాగా మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ మూవీ ‘మార్టిన్’ ను తెలుగులో విడుదల చేయబోతుంది.
TFCC: తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పక చర్యలుంటాయని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ ఉదందంలో ఓ ప్రకటన చేసింది. అంతేకాదు 2018లోనే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం ఓ ప్యానెల్ ను కలిగి ఉన్నట్టు తెలిపారు.
Jani Master: లైంగిక వేధింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఎక్కడ ఆగడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం తార స్థాయికి చేరింది. ఇంత జరుగుతున్న కొంత మంది బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డు ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Chiranjeevi as Hanuman: చిరంజీవి.. రామ భక్త హనుమాన్ భక్తుడన్న సంగతి ఎవరు అడిగినా చెబుతారు. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో వేసారు. అంతేకాదు త్వరలో మరో సినిమాలో ఆ వేషం వేయబోతున్నారు.
#Life Stroies Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో ఆంథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కోవలో చాలా మంది దర్శకులు ఈ తరహా కథలను తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన మరో ఆంథాలజీ చిత్రం ‘#లైఫ్ స్టోరీస్’. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Kalinga Movie Review: ధృవ వాయు గతంలో 'కిరోసిన్' మూవీతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయనే మెగాఫోన్ చేతబూని హీరోగా చేసిన సినిమానే 'కళింగ' . మరి ఈ సినిమాతో ధృవ వాయు ఆకట్టుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. సీనియర్ భామ ఇపుడు సినిమాలతో కుమ్మేస్తోంది.
Keerthy Suresh: కీర్తి సురేష్. మలయాళ భామ అయిన తెలుగులో 'నేను శైలజా' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. మహానటి చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకొని సంచలనం రేపింది. ప్రస్తుతం తెలుగు, తమిళం సహా పలు భాషా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. త్వరలో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టబోతుంది.
Sai Dharam Teja Offers Pooja At Vijaywada Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. అనంతరం విజయవాడలో తాను నిర్వహిస్తున్న అమ్మ ఆశ్రమాన్ని సందర్శించి సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Gorre Puranam: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు సుహాస్. తాజాగా ఈయన ‘గొర్రె పురాణం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామ్ నగర్ బన్నీ’. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ , గ్లింప్స్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Kushboo: కుష్బూ ఒకప్పటి దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అంతేకాదు స్త్రీ సాధికారికత కోసం ఎలిగెత్తి చాటుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె చిన్నపుడు 8 యేళ్ల వయసులో తన తండ్రి తనను ఎలా లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచింది.
Seerat Kapoor: సీరత్ కపూర్.. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సినిమాల్లో ముందుగా అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆపై హీరోయిన్ గా ప్రమోషన్ పొందింది. ఆ తర్వాత తెలుగులో సరైన హిట్స్ లేక రేసులో వెనకబడింది. దీంతో వరుసగా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Speed 220 Movie Review: ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీల అంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు అలాంటి చిత్రాలకు మంచి ఆదరణ కూడా లభిస్తోంది. ఇదే తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం ‘స్పీడ్ 220’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.