kushboo on vishal health condition: నటుడు విశాల్ ఇటీవల ఒక ఈవెంట్ లో వణుకుతు కన్పించడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా దుమారంగా మారింది. ఆయనకు ఏదో పెద్ద వ్యాధి వచ్చిందని కూడా ప్రచారం సాగింది.
Kushboo: కుష్బూ ఒకప్పటి దక్షిణాది అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది . అంతేకాదు స్త్రీ సాధికారికత కోసం ఎలిగెత్తి చాటుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న ఈమె చిన్నపుడు 8 యేళ్ల వయసులో తన తండ్రి తనను ఎలా లైంగికంగా వేధించిన విషయాన్ని ప్రస్తావించి మరోసారి వార్తల్లో నిలిచింది.
Balakrishna: తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఘనంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షెన్ పార్టీ ఇచ్చింది. ఇందులో టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
Kushboo visits bhagyalaxmi temple in hyderabad along with other Telangana BJP leaders. Kushboo Sundar says MIM party became like a obstacle for development.
దక్షిణాది సీనియర్ నటి ఖుష్బూ ఓ ఫొటో ట్వీట్ చేసిన అభిమానులకు షాకిచ్చారు. తన కంటికి గాయమైందని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Kushboo Eye Injury) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అభిమానులకు పలు సూచనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.