Laggam Movie Review: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడ సంస్కృతి,సంప్రదాయాలపై పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లగ్గం’. తెలంగాణలో పెళ్లిని లగ్గం అని పిలుస్తుంటారు. ఆ పెళ్లిపై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Samantha 2nd Marriage: కథానాయిక సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. గత 15 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర కథానాయిగా సత్తా చాటుతోంది. ఆ మధ్య మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. తాజాగా సామ్.. రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.
Pottel Movie Review: తెలుగులో ఈ మధ్యకాలంలో తెలంగాణ నేటివిటికి సంబంధించిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ‘పొట్టేల్’ మూవీని రెండు రోజులు ముందుగానే మీడియాకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేసారు. మరి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించేలా ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Jani Master Bail: మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ త్వరలో విడుదల కానున్నారు.
Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి అంతే వేగంతో దూసుకుపోయింది. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతున్న ఈ భామ.. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Raj Dasireddy: తెలుగు సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త హీరోలు వస్తూ ఉంటారు. ఈ కోవలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన కొంత మంది ముందుగా అంతగా మెప్పించలేక రేసులో వెనకబడుతూ ఉంటారు. ఆ తర్వాత హీరోగా రీ ఎంట్రీలో దూసుకుపోవడం కామన్. ఈ కోవలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు రాజ్ దాస్ రెడ్డి.
Ram Charan Buys New Car Here Full Details: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ తేజ 'ఆచార్య' ఊహించని పరాజయంతో తదుపరి సినిమాలు ఆచితూచి చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్‌తో బిజీగా ఉన్న చెర్రీ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాడు. కారు రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
Jithender Reddy: తెలుగు తెరపై ఇప్పటి వరకు కమ్యూనిజం, నక్సలిజం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ప్రతి ఇజంలో ఓ చీకటి కోణం ఉంటుంది. తాజాగా నక్సలిజంలోని చీకటి కోణాన్ని 1980లలో చీల్చి చెండాడిన ఓ వ్యక్తి కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
Samudrudu Movie Pre Release Event: రమాకాంత్, అవంతిక, భానుశ్రీ నాయికా, నాయకులుగా నటించిన చిత్రం ‘సముద్రుడు’. నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు. బధావత్ కిషన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
Hero Romance With Sister: తెలుగు సినీ ఇండస్ట్రీలో అపుడపుడు కొన్ని విచిత్రాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్స్ గా ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వాళ్లు.. ఆ తర్వాత రియల్ లైఫ్ లో అన్నా చెల్లులు వరుస అయిన సందర్భాలున్నాయి. ఈ రకంగా సిల్వర్ స్క్రీన్ పై ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వీళ్లిద్దరు ఆ తర్వాత అన్నా చెల్లెలుగా ఎవరి లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు.
Relatives Fraud To Actor Rajendra Prasad Assets: సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు వినోదం అందిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌కు బంధువులు రాబందులుగా తయారయ్యారు. ఆయన ఆస్తిన్నంతా కొట్టేశారు.
Manyam Dheerudu: కొన్ని పాటలు తరాలు మారినా.. మనకు ఎపుడు నిత్యనూతంగా ఉంటాయి. అలాంటి పాటలు తెలుగులో చాలా ఉన్నాయి. తాజాగా ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసిన పాడిన ‘నమోస్తుతే నమోస్తుతే’ పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Shambala: ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా మరో ప్రపంచంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఇప్పటికే కల్కి మూవీలో ‘శంబాల’ నగరం గురించి ప్రస్తావించారు. ఇపుడీ నగరం నేపథ్యంలో తెలుగులో సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది.
1980 lo Radhe Krishna Review: గత కొన్నేళ్లుగా బంజారా భాషలో కూడా పలు సినిమాలు తెరకెక్కతున్నాయి. అందులో భాగంగా భలన్ బాంచా, గోర్ జీవన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మరో బంజారా చిత్రం 1980లో రాధే కృష్ణ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ మనసు దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Maya Lokam: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో వస్తోన్న ఆల్బమ్ ‘మాయా లోకం’. మిస్టర్ రాకి ఈ పాటలో రాకింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. తాజాగా ఈ ర్యాప్ ఆల్బమ్ ను స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు విడుదల చేశారు.
Raid Movie Streaming: తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించే అద్బుతమైన కంటెంట్ తో ఆహా ఓటీటీ దూసుకుపోతుంది.తాజాగా ఆహా ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య హీరో, హీరోయిన్స్ గా యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ‘రైడ్’. ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కు రానుంది.
The Deal Movie Review: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు హను కోట్ల. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే కథానాయికగా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' చిత్రంతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది.
Keerthy Suresh: కీర్తి సురేష్.. తెలుగులో మహానటి చిత్రంతో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకుంది. మలయాళీ భామ అయిన తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రీసెంట్ గా ప్రభాస్ ‘కల్కి’ మూవీలో బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Ravi Teja Recent Movies Collections: రవితేజ హీరోగా నటించిన రీసెంట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కా బోర్లా పడింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.