Tomato Price: ఎట్టకేలకు టమాటా ధర కొండదిగి వస్తోంది. రీసెంట్ గా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 3 వందలు, తెలుగు రాష్ట్రాల్లో 2 వందలు టచ్ చేసిన కిలో టమాటా ఇప్పుడు పాతిక, ముప్పైకి దొరుకుతోంది.
Tomato Price Drop: టమాటా ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులగా చుక్కలు చూపించిన టమాటా.. క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా వంద రూపాయలలోపే లభిస్తోంది.
Tomato Prices May Touch Rs 300 Per Kilogram: టమాట ధరలు అంతకుఅంత పెరుగుతున్నాయి. త్వరలో కిలో రూ.300 చేరే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.200 అమ్ముతుండగా.. ఢిల్లీలో రూ.250 వరకు పలుకుతోంది.
Tomato Price Hike: తెలుగు రాష్ట్రాల్లో టమోట ధరలు ఆకాశన్నంటాయి.. నిన్నటి వరకూ 150 రూపాయలు పలికిన కిలో టమోట ధర.. ఇవాళ మదనపల్లి మార్కెట్లో డబుల్ సెంచరీ దాటింది.
Tomato Price hike: దేశవ్యాప్తంగా టమాటా ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ టమాటా ధర పెరిగింది. మార్కెట్ లో కిలో టమాటా రూ.150 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది.
Tomatoes On ONDC: ఆన్లైన్లో కిలో రూ.70కే లభిస్తోంది. ఓఎన్డీసీలో సబ్సిడీ ధరలో టమాటాలోను విక్రయిస్తోంది ఎన్సీసీఎఫ్. అయితే అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేవు. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రజలకు మాత్రమే ఈ సబ్సిటీ టమాటాలు లభించనున్నాయి.
Tomato Theft in Delhi: ఢిల్లీలో ఓ మహిళ ఐదు టమాటాలు దొంగతనం చేసింది. వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజ్ ద్వారా మహిళను గుర్తించారు. వ్యాపారికి మహిళ నుంచి రూ.700 చెల్లించారు. పూర్తి వివరాలు ఇలా..
Tomato Prices in India: తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన షాపు వార్షికోత్సవం సందర్భంగా రూ.20కే కిలో టమాటా విక్రయించాడు. 550 కేజీల టమాటాలు క్షణాల్లో అమ్ముడయ్యాయి. రూ.60కి కొని.. కేవలం 20 రూపాయలకే అమ్మేశాడు.
Tomato Price Today: పెరుగుతున్న టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ గంగోత్రి ధామ్‌లో ఏకంగా రూ.250కి చేరింది. అయితే రాజస్థాన్‌లోని చురు జిల్లాలో కిలో రూ.31కే కిలో టమాటా లభిస్తున్నాయి.
Vegetable Prices: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధర వందకు చేరింది. పెరిగిన ధరలు తమకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
టమోట ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ టమోట దాదాపు 100 రూపాయలు పలుకుతోంది. మదనపల్లిలో రూ.80 కేజీ పలుకుతోంది. అదేవిధంగా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.