MLA Redya Nayak : నేనెప్పుడు చస్తానా? అని ఎదురు చూసేవాళ్లున్నారంటూ, తనను ఓడించేందుకు చాలా మంది పని చేస్తున్నారంటూ, ఇంట్లోనే దొంగలున్నారంటూ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Minister Puvvada : గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు.
MLC election : తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైద్రాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నిల్చున్న సంగతి తెలిసిందే.
BRS government : బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంటా బయట సమస్యలతో బీఆర్ఎస్ సతమతమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇప్పుడు బీఆర్ఎస్ చిక్కుల్లో పడేట్టుంది.
MLC Kavitha Birthday : ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇక కవిత తన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ వేడుకలు జరుపుకున్నారు.
Revanth Reddy : తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ బెదిరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో అన్నాడు.
Dr Preethi Case : డాక్టర్ ప్రీతి మృతి పట్ల ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగింది. హెచ్ఓడీ నాగార్జున రెడ్డిని బదిలీ చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Vemulawada BRS : వేములవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్ ముదురుతోంది. పార్టీ నేత చలమడ లక్ష్మీ నర్సింహారావు ఏర్పాటు చేసిన ప్లెక్సీని మున్సిపల్ అధికారులు తొలగించారు.
country water policy : దేశ జల విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేత నాందేడ్ సభలో కేంద్రం మీద విమర్శలు గుప్పించారు.
khammam Collectorate : ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభానికి అంతా సిద్దమైంది. ఎక్కడా లేని విధంగా నలుగురు సీఎంలు కలిసి ఈ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.