Dr. Gadala Srinivas Rao to Join BRS Party: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా గడల శ్రీనివాస రావు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారని.. రాజీనామా చేసిన వెంటనే ఖమ్మంలో జరగనున్న బిఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై నుంచే సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
BRS Khammam Meeting: మంగళవారం రాత్రి వరకు హైదరాబాద్ చేరుకున్న జాతీయ స్థాయి నేతలంతా బుధవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అనంతరం వారంతా దేశ రాజకీయాలపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌తో కలిసి వారంతా యాదాద్రికి వెళ్లి అక్కడ కొత్తగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు.
Harish Rao : పద్మశాలి పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. వారిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ది చేయడం ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
Swarupanandendra Swamy : భైరి నరేష్ అయ్యప్ప స్వామి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద విశాఖ సరస్వతి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను హెచ్చరించాడు.
Hyderabad IT raids : హైద్రాబాద్‌లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎక్సెల్ కంపెనీలో నిన్న ఏకకాలంలో 20 మంది టీం సభ్యులు కలిసి ఒకే సారి ఐటీ రైడ్స్ చేసిన సంగతి తెలిసిందే.
Renjarla Rajesh Comments on Saraswathi Matha: మొన్ననే ఒకడు అయ్యప్ప పుట్టుక గురించి తప్పుగా మాట్లాడితే.. నేడు సరస్వతీ మాత ఉనికి గురించి ఇంకొకడు అసభ్యంగా మాట్లాడటం హిందువులపై జరుగుతున్న దాడికి నిదర్శనం అని విశ్వహిందూ పరిషత్ నేతలు మండిపడ్డారు.
Ex MP Ponguleti Srinivasa Reddy react on BRS party change rumors. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు.
Telangana DGP : తెలంగాణ కొత్త డీజేపీ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీజేపీ మహేందర్ రెడ్డి పదవీ ఈ ఏడాదితో ముగియనుంది. కొత్త డీజీపీపై చర్చలు సాగుతున్నాయి.
MLA Upender Reddy : పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. సంక్షేమ సంఘం చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
Governor Tamilisai : రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్‌లోని డబిర్ పురలోని ఇస్కాన్ టెంపుల్లోని మహా సదర్శన నర్సింహ హోమంలో తమిళిసై పాల్గొన్నారు.
MLA purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు నందకుమార్‌ను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ విచారణ మీద ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు.
భారత రాష్ట్ర సమితి అయితే ఏర్పాటైంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో పాగా వేసేది, కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పేది ఎప్పుడనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దీనికి సమాధానంగానే డిసెంబర్ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ల మీద కవిత కౌంటర్లు వేసింది.
Jagityala Forest Officers : జగిత్యాల జిల్లాలోని ఫారెస్ట్ అధికారుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. ఆఫీస్ వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు. కట్టెల మిల్లు నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో మద్యం ఏరులై పారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.