Kalvakuntla Kavitha: కవిత ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. '' ఇది దీక్షా దివాస్ కాదని. దగా దివాస్ గా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ.. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం అని కవితకు కౌంటర్ ఇచ్చింది.
Ex-minister Thummala : మాజీ మంత్రి తుమ్మల మళ్లీ పోటీ చేస్తానని చెప్పి సంచలనానికి తెరదీశాడు. మంత్రిగా తాను పనిచేసినప్పుడు ఖమ్మంను అభివృద్ది చేశానని అన్నాడు.
Yadagirigutta Leaders Rejoins In Congress: మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు సాయంత్రానికే ఝలక్ ఇచ్చారు. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని కేటీఆర్ పరువు తీశారు.
Telangana Assembly Elections: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు వస్తాయా..? పరిపాలనలో సీఎం కేసీఆర్ దూకుడు పెంచడం దేనికి సంకేతం..? గులాబీ నేతలకు అధినేత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..? ఏం జరగబోతుంది..?
ఖమ్మం జిల్లాలో అపార రాజకీయ అనుభవం ఉన్న టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవడం లేదనే వార్తలు విన్పిస్తున్నాయి. జిల్లా ఇతర నాయకులు కూడా తుమ్మలను పక్కకు తప్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం.
Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాలేజీల్లో తీసుకున్న డొనేషన్ల మీద ఐటీ అధికారులు కన్నేసిన సంగతి తెలిసిందే.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి జరుగుతున్న ఐటీ సోదాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు ఇప్పటికే నిర్దారణకు వచ్చారు.
Telangana Assembly Session : తెలంగాణలో డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను ఆదేశించారు.
IT Raids : రాజకీయ కుట్రతోనే ఐటీ దాడులు నిర్వహిస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. మాల్లారెడ్డి ఇంట్లో గత రెండ్రోజులుగా ఐటీ తనీఖిలు జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకు ఓ లీడర్ గానీ..ఓ ఐడియాలజీ గానీ లేనందునే పెద్ద నేతల్ని ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.
Raghunandan Rao Latter To CM KCR: దుబ్బాక నియోజకవర్గానికి ఎమ్మెల్యేను తాను అని.. కానీ ఇంఛార్జి మంత్రి అన్ని తానై నిధులు కేటాయిస్తున్నారని రఘునందన్ రావు లేఖ అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు.
MLC Kavitha Fires on BJP: తెలంగాణలో ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఏం చేసుకుంటారో చేసుకోండి.. భయపడిది లేదని స్పష్టం చేశారు.
Malla Redddy Son Hospitalized: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సురారంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. తన కొడుకును కొట్టారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
IT Raids on Minister Malla Reddy House: మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. రేపు బుధవారం సైతం ఐటి సోదాలు కొనసాగనున్నాయని తెలుస్తోంది.
TRS leaders at Telangana Bhavan : తెలంగాణ భవన్లో గ్రేటర్ హైద్రాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకులంతా అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ భేటికి హాజరయ్యాడు.
SIT Investigation : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ సన్నిహితులు శ్రీనివాస్‌ను సిట్ సుధీర్ఘంగా విచారించింది. స్వామిజీలకు టికెట్లు వేసి ఎందుకు పిలిపించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. తాజాగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.