Bandi Sanjay Slams CM KCR: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను బీజేపీలో ఆహ్వానించారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా..? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? పార్టీ నాయకులందరీతో ఒకేసారి సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు..? పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
TRS Meeting: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం రానుందా..? పార్టీ నాయకులతో సడెన్‌గా సీఎం కేసీఆర్ ఎందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు..? కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారా..?
Nandakumar Hotel Demolition: తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు సంబంధించిన హోటల్‌ను కూల్చివేశారు.
Jagadish Reddy Press Meet : జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఇంకా ఆరంభించక ముందే బీజేపిలో వణుకు మొదలైందని.. ఆ భయమే వారి చేత ఇలా మాట్లాడిస్తోందని జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపి ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.
PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.
Bandi Sanjay to CM KCR : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
TRS MLAs Poaching Case Bail Plea: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫారంతో గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన రోహిత్ రెడ్డి ఫిర్యాదులో వాస్తవం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసు చెల్లదని స్పష్టంచేస్తూ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
TRS MLAs Poaching Case: తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ జరిపే విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని డికే అరుణ ప్రకటించారు. ఫామ్ హౌజ్ ఫైల్స్ కుట్రదారుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేదే తమ అనుమానం అని సందేహం వ్యక్తంచేశారు.
Tummala Nageswara Rao Meeting: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు..? ఎందుకు నేడు వందలాది మంది కార్యకర్తలతో పార్టీకి సంబంధం లేకుండా మీటింగ్ నిర్వహిస్తున్నారు..?
Bypoll Strategy: తెలంగాణలో మరో ఉపఎన్నికకు సూచనలు కన్పిస్తున్నాయి. జరుగుతున్న ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలాన్ని పెంచుతుండటంతో..అదే వ్యూహం అవలంభించేందుకు సిద్ధమౌతోంది ఆ పార్టీ.
TRS MLAs poaching case: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు ఏజెంట్లు వచ్చి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిపినట్టుగా మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.
Gangula Kamalakar IT and ED Raids: గంగుల కమలాకర్ నివాసం, ఆయన వ్యాపార సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశం అయింది. ఆయన ఇంట్లో లేనప్పుడు తాళాలు పగలకొట్టి అధికారులు లోపలికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Cheating Case Filed On Ramachandra Bharathi in MLAs poaching Case. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు అయిన రామచంద్రభారతిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడుతూ.. తెలంగాణ గళాన్ని ఎవ్వరూ అణచివేయలేరని అన్నాడు. రాష్ట్రాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉందని, కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని కొనియాడారు.
Kusukuntla Prabhakar Reddy-KCR : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.