Telangana Assembly Elections 2023: 60 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఏం చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మన వేలితో మన కళ్లనే పొడుచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని చెప్పుకొచ్చారు.
Revanth Reddy On Congress Candidate List: కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రకటనపై రియాక్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. మీడియా సంయమనం పాటించాలని.. నిర్ణయం తీసుకున్న తరువాత ప్రకటిస్తామని చెప్పారు. బస్సు యాత్రకు ముందు ప్రకటించాలా..? యాత్ర మధ్య ప్రకటించాలా..? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
Minister Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఏం చెప్తారో అదే చేసి చూపించారని అన్నారు.
Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రానుంది.
Special Health Scheme For Govt Employees and Pensioners in Telangana: ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం మరింత పెద్దపీట వేయనుంది. వారి కోసం ప్రత్యేకంగా హెల్త్ స్కీమ్‌ను తీసుకువచ్చి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Revanth Reddy Serious Warning to Leaders: సోనియా గాంధీపై విమర్శలు గుప్పించే నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
KTR Speech at BRS Public Meeting in Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ను పిలుపునిచ్చారు. సరికొత్త చరిత్రకు కామారెడ్డి వేదిక కాబోతోందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించి.. సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు.
BJP State Council Meeting: తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ లేకపోతే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేదా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు.
Telangana Voters List: తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది. వృద్దులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
VC Sajjanar on TSRTC Employees DA: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు మంజూరు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. అక్టోబర్ నెల జీతంతో కలిపి అందుకోనున్నారు.
Revanth Reddy Fires on PM Modi And CM KCR: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిందన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా చేశారు.
Harish Rao Comments On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్‌కు ఓటేస్తే.. కైలాసంలో పెద్ద పామును మింగినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు.
Bandi Sanjay On KTR: మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పాపాలు పండినయ్ కాబట్టే ప్రధాని మోదీ బయటపెట్టారని అన్నారు.
Kishan Reddy On Minister KTR: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
KTR on Chandrababu Naidu Arrest: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశంపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య ఘర్షణ అని.. ఆ గొడవలో తాము తల దూర్చమని చెప్పారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై నారా లోకేష్ తనకు ఫోన్ చేశారని చెప్పారు.
నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం మహిళా బిల్లు ఆమోదించినందుకు.. నిజామాబాద్ నగర అభివృద్ధి కేటీఆర్ రూ.60 కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది క్యారక్తలు పాల్గొన్నారు.
YSRTP Congress Merger: కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ విధించారు వైఎస్ షర్మిల. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై నిర్ణయం తీసుకోకపోతే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.
Governor Rejects Names of Two nominated MLCs: బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై షాకిచ్చారు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసిన ఇద్దరు అభ్యర్థులను ఆమె తిరస్కరించారు. దీంతో మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Five Bridges over Musi and Isa Rivers: హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మూసి నది, ఈసా నదిలపై ఐదు వంతెనల బ్రిడ్జిల నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.