TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను అమలులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Sankranthi Special Buses: తెలుగింట సంక్రాంతి శోభకు మరికొద్దిరోజులు మిగిలుంది. పెద్ద పండుగకు పల్లెలు ముస్తాబవుతున్నాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ, తెలంగాణలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
TSRTC bus fare hike : ఆర్టీసీ ఛార్జీల పెంపును ఆమోదించాలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఛార్జీల పెంపుపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. ఇక ఆర్టీసీ నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు.
TSRTC to hike bus fares: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ఖాయమని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి తేల్చేశారు. ధరల పెంపు ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.
Sajjanar responds on rtc depots :ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.
RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
TSRTC: బాలల దినోత్సవం సందర్భంగా టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈరోజు ఏ బస్సులో ప్రయాణించినా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించింది.
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.
reduced Bus fares:తాజాగా ఓ ప్యాసింజర్ బెంగుళూరు బస్సు ఎక్కాడు. అయితే టికెట్ రేట్ (Ticket rate) చేసి ఆశ్చర్చపోయాడు. టికెట్ అసలు ధర రూ.841 అయితే చెల్లించాల్సిన మొత్తం రూ.850 అని ఉండటంతో కండక్టర్‌ను ఆరా తీశాడు.
TSRTC : హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసులు తెల్లవారుజాము నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 4 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
Sajjanar made a surprise visit: ఆర్టరీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ నుంచి నల్గొండ వరకు బస్సు ప్రయాణం చేశారు. నల్గొండ బస్టాండ్‌లో తనిఖీ చేపట్టారు.
T-24 Ticket offer: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ.100 చెల్లించి 24 గంటలు ప్రయాణించేలా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది.
RTC to run 4,000 special buses: హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు.
Saidabad six years old girl murder case latest updates : చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేసి, ఆమెను కిరాతకంగా హతమార్చిన నిందితుడు రాజు పరారై రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందించిన వారికి రూ. 10 లక్షల రివార్డు అందిస్తామంటూ నిందితుడు రాజు ఫోటోను (Saidabad girl murder case accused Photos) పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Cyberabad CP VC Sajjanar transferred: హైదరాబాద్: ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా (TSRTC MD) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.
TSRTC bus catches fire: హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధమైన ఘటన జనగాం జిల్లా స్టేషన్ ఘణపూర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు (Super luxury bus caught fire) వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.
Telangana unlock news updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గి పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో రాష్ట్రంలో జూన్ 20 నుంచి లాక్ డౌన్ ఎత్తివేయాలని నిన్న శనివారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Hyderabad Metro rail Timings: హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం జూన్ 20, ఆదివారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలుతో పాటు టిఎస్ఆర్టీసీ బస్సు సేవల సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల (Passengers సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి వరకు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉండేలా హెచ్ఎంఆర్ఎల్, టిఎస్ఆర్టీసీ (HMRL, TSRTC) నిర్ణయం తీసుకున్నాయి.
Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.