Turmeric Side Effects: ఆయుర్వేదంలో పసుపుకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. పసుపును దివ్య ఔషధంగా పరిగణిస్తారు. పసుపు కేవలం వంటలకే కాదు ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. అయితే పరిమితి దాటితే పసుపు కూడా హానికారకమని ఎంతమందికి తెలుసు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Turmeric Side Effects: పసుపు వంటలలో, ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపులోని కర్కుమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలను ఉంటాయి. అయితే ఎక్కువగా పసుపు వాడటం వల్ల శరీరానికి కలిగే నష్టం గురించి తెలుసుకుందాం.
Turmeric Side Effects: చాలామంది శరీరానికి పసుపు మంచిదని అతిగా ఆహారాల్లో వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా వినియోగించడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో పాటు ఇతర సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
Turmeric Side Effects In Telugu: మన వంటకాల్లో పసుపు వాడకం సర్వసాధారణం. పసుపు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ వంటి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం పసుపునకు మాత్రం దూరంగా ఉండాలి. వాళ్లు ఎవరంటే..?
Side Effects of Turmeric: మన తెలుగువారు ప్రతి కూరలోనూ దాదాపు పసుపును వినియోగిస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరు మాత్రం ఈ పసుపు తినడం వల్ల జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.
Turmeric Milk Side Effects: కరోనా సమయంలో చాలా మంది పాలు, పనుపుని కలుపుకుని తాగుతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాలలో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల వాటిని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.