US Election Counting: యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలైన్లు కట్టారు. స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంట మధ్య పోలింగ్ మొదలయ్యింది. అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. అంటే భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగింది.
US Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
Joe Biden wins more votes than any other presidential candidate in US history | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. అమెరికా ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.
US Presidential Elections 2020 | అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో డెమాక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జో బిడెన్ కు (Joe Biden ) మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama ) అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.