Mixed Veg Idli Recipe: ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం. అయితే ప్రతిరోజు సాధారణ ఇడ్లీలు తిని బోర్ కొడితే ఇలా అన్ని రకాల కూరగాయలు మిక్స్ చేసిన ఇడ్లీలను తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Vegetable Idli Recipe: వెజిటబుల్ ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో పోషకరమైన ఆహారం. ఇందులో ఉపయోగించే ఆహారపదార్థాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. దీని తయారు చేయడం సులభం. బ్రేక్ ఫాస్లోకి అద్భుతమైన డిష్. అయితే వెజిటబుల్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.