Venu Thottempudi father:
స్వయంవరం, చిరునవ్వుతో సినిమాలతో మనకు దగ్గరైన హీరో వేణు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో ఈ మధ్యనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకి వచ్చారు. తాజాగా వేణు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన ఇంటి పెద్ద దిక్కున కోల్పోయాడు ఈ హీరో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.